Camphor: ట్లో కర్పూరాన్ని వెలిగిస్తే దుష్ట శక్తులు తొలగిపోయా.. అస్సలు చెయ్యకూడని తప్పులివే!

Camphor: మామూలుగా చాలామంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. మరి కొంతమంది వారానికి మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే పూజ చేసేటప్పుడు దీపాలను వెలిగించి అగరుత్తులు వెలిగించడం అన్నది కామన్. కానీ చాలా తక్కువ మంది మాత్రమే పూజ చేసిన ప్రతిసారి ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఇలా చేయండి. కర్పూరం ఎంతో మేలు చేస్తుంది. కర్పూరాన్ని మనం రోజూ హారతి ఇవ్వడానికి వాడుతూ ఉంటాము.

కర్పూరం అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటుంది. కర్పూరం వాసన, పొగ వలన దుష్టశక్తులు తొలగిపోతాయి. ప్రతికూల శక్తిని తొలగించే శక్తి కర్పూరానికి ఉంది. ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కేవలం పూజకి మాత్రమే కాదు కర్పూరం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. కర్పూరాన్ని దేవుడి వ‌ద్ద‌ వెలిగించి మామూలుగా హారతి పాట పాడడం లేదంటే శ్లోకాలని చదవడం వంటివి చేస్తూ ఉంటాం. కానీ ఇంటికి ఇన్ని లాభాలు కలుగుతాయని చాలా మందికి తెలియదు. ఇంటి వాతావరణం కర్పూరంతో శుద్ధి చేయబడుతుంది.

 

దుష్ట శక్తులు తొలగిపోతాయి. కర్పూరం నుండి వెలువడే పొగ, వాసన ఎంతో మేలు చేస్తాయి. కర్పూరం ఇంట్లో వెలిగిస్తే సంపద బాగా పెరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. కర్పూరాన్ని వెలిగించినప్పుడు వచ్చే పొగ నెగెటివ్ ఎనర్జీని సులభంగా తొలగించగలదు. కర్పూరం వలన కండ్ల కలకల సమస్య నుండి కూడా బయటపడవచ్చు. అప్పుడప్పుడు మనకి మనసులో బాధ లేదంటే ఇంట్లో ఏదో ఒక సమస్య వలన చికాకు వంటివి కలుగుతూ ఉంటాయి. సంతోషాన్ని మిస్ అవుతూ ఉంటాము. అటువంటప్పుడు ఇంట్లో క‌ర్పూరాన్ని వెలిగించండి. అలా కర్పూరంని వెలిగించడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసినప్పుడు కర్పూరాన్ని వెలిగించడం అన్నది తప్పనిసరి..

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -