Chamundeshwari Stotram: ఈ స్తోత్రం చదివితే కష్టాలు కచ్చితంగా తీరతాయి.. దేవి అనుగ్రహంతో?

Chamundeshwari Stotram: కష్టం వస్తే దేవుని వైపు చూడడం మానవుని సహజలక్షణం. అందులోని అమ్మవారి స్తోత్రాలు మరింత శ్రేష్టమైనది. అందులోనే చాముండేశ్వరి మంగళ స్తోత్రం కూడా ఒకటి. ఈ స్తోత్రం చదివితే కష్టాలు కచ్చితంగా తీరుతాయి.

శ్రీశైల రాజ తనయే చండముండ నిషూదినీ
మృగేంద్ర వాహనే తుభ్యం
చాముండాయై సుమంగళం

పంచవింశతి సాలాడ్య శ్రీ చక్రపు నివాసినీ
బిందుపీఠ స్థితే తుభ్యం చాముండాయై సుమంగళం

రాజరాజేశ్వరి శ్రీమద్ కామేశ్వర కుటుంబీనీం
యుగనాథ తతే తుభ్యం చాముండా యై సుమంగళం

మహాకాళి మహాలక్ష్మి మహావాణి మనోన్మణీ
యోగ నిద్రాత్మకే తుభ్యం చాముండాయై సుమంగళం

మంత్రనీ దండినీ ముఖ్య యోగినీ గణ సేవితే
భండ దైత్య హరే తుభ్యం చాముండాయై సుమంగళం

నిశుంభ మహిషా శుంభే రక్త బీజాది మర్దిని
మహామాయే శివేతుభ్యం
చాముండాయై సుమంగళం

కాళరాత్రి మహాదుర్గే నారాయణ సహోదరీ
వింధ్య వాసినీ తుభ్యం చాముండాయై సుమంగళం

చంద్రలేఖా లసత్పాలే శ్రీమత్ సింహాసనేశ్వరి
కామేశ్వరి నమస్తుభ్యం
చాముండాయై సుమంగళం

ప్రపంచ సృష్టి రక్షాది పంచ కార్య ధ్రంధరే
పంచ ప్రేతాసనే తుభ్యం
చాముండాయై సుమంగళం

మధు కైటభ సంహత్రీం కదంబ వనవాసినీ
మహేంద్ర వరదేతుభ్యం
చాముండాయై సుమంగళం

నిగమాగమ సంవేద్యే శ్రీదేవీ లలితాంబికే
ఓడ్యాణ పీఠగదే తుభ్యం
చాముండాయై సుమంగళం

పుండేషు ఖండ దండ పుష్ప కంఠ లసత్కరే
సదాశివ కలే తుబ్యం
చాముండాయై సుమంగళం

కామేష భక్త మాంగల్య శ్రీమద్ త్రిపుర సుందరి
సూర్యాగ్నిందు త్రిలోచనీ తుభ్యం
చాముండాయై సుమంగళం

చిదగ్ని కుండ సంభూతే మూల ప్రకృతి స్వరూపిణి
కందర్ప దీపకే తుభ్యం చాముండాయై సుమంగళం

మహా పద్మాటవీ మధ్యే సదానంద ద్విహారిణీ
పాశంకుశ ధరే తుబ్యం
చాముండాయై సుమంగళం

సర్వ మంత్రాత్మికే ప్రాగ్నే సర్వయంత్ర స్వరూపిణి సర్వ తంత్రాత్నికే తుభ్యం
చాముండాయై సుమంగళం

సర్వ ప్రాణి సుతే వాసే సర్వశక్తి స్వరూపిణీ
సర్వా బీష్ఠ ప్రదే తుభ్యం
చాముండాయై సుమంగళం

వేదమాత మహారాగ్ని లక్ష్మీ వాణీ వసప్రియే
త్రైలోక్య వందితే తుబ్యం
చాముండాయై సుమంగళం

బ్రహ్మోపేంద్ర సురేంద్రాది సంపూజిత పదంబుజే
సర్వాయుధ కరేతుభ్యం
చాముండాయై సుమంగళం

మహా విద్య సంప్రదాయై సవిద్యే నిజ వైబహ్వ్
సర్వముద్రా కరేతుభ్యం చాముండాయై సుమంగళం

ఏకపంచా శతేపీఠే నివాసాత్మ విలాసినీ
అపార మహిమే తుబ్యం
చాముండాయై సుమంగళం

 

తేజోమయీ దయాపూర్ణే సచ్చిదానంద రూపిణి
సర్వ వర్ణాత్మికే తుభ్యం
చాముండాయై సుమంగళం

 

హంసరూడే చతువత్రే బ్రహ్మీ రూప సమన్వితే ధూమ్రాక్షస్ హంత్రికే తుభ్యం
చాముండాయై సుమంగళం

 

మహేశ్వరి స్వరూపాయై పంచాస్యై వృషభవాహనే
సుగ్రీవ పంచికేతభ్యం చాముండాయై సుమంగళం

 

మయూర వాహెస్ట్ వక్త్రే కొమరీ రూప శోభితే
శక్తియుక్త కరే తుభ్యం
చాముండాయై సుమంగళం

 

పక్షి రాజ సమరుడే శంఖచక్ర లసత్కరే
వైష్ణవి (సండ్నికే ) తుభ్యం
చాముండాయై సుమంగళం

 

వారాహి మహిషారూఢే ఘోర రూప సమన్వితే
దంస్ట్రాయుధ ధరే తుభ్యం
చాముండాయై సుమంగళం

 

గజేంద్ర వాహన రూఢే ఇంద్రాణి రూపవాసురే వజ్రాయుధ కరేతభ్యం
చాముండాయై సుమంగళం

 

చతుర్భుజే సింహవాహే జతా మండిల మండితే
చండిగే శుభగే తుభ్యం
చాముండాయై సుమంగళం

 

దంస్ట్రా కరాల వదనే సింహ వక్రై చతుర్భుజే
నారసింహీ సదా తుభ్యం
చాముండాయై సుమంగళం

 

జ్వాల జిహ్వ కరాలాస్యే చండకోప సమన్వితే జ్వాలామాలిని తుభ్యం
చాముండాయై సుమంగళం

 

భృగిణే దర్శితాత్మీయ ప్రభావే పరమేశ్వరీ
నన రూప ధరే తుభ్య
చాముండాయై సుమంగళం

 

గణేశ స్కంద జనని మాతంగీ భువనేశ్వరీ భద్రకాళి సదా తుభ్యం
చాముండాయై సుమంగళం

 

అగస్యాయ హయగ్రీవ ప్రకటికృతవైభవే
అనంతాక్య సుతేతుభ్యం
చాముండాయై సుమంగళం

 

||ఇతి శ్రీ చాముండేశ్వరి మంగళం సంపూర్ణం||

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -