Virupaksha: విరూపాక్ష మూవీ గురించి ఈ మీమ్స్ చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Virupaksha: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చేమీమ్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి. ఇలా మీమ్స్ ద్వారా క్రియేటర్స్ భారీగానే సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇకపోతే ఏదైనా ఒక సినిమా విడుదలైంది అంటే అందులో కొన్ని సన్నివేశాలను తీసుకొని తమదైన శైలిలో హాస్యం జోడించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ బారీగా ఫ్రెండ్ అవుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా విడుదలైనటువంటి విరూపాక్ష సినిమాలో కొన్ని సన్నివేశాలకు ఇదే స్థాయిలో మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇవి కాస్త వీటిని చూసినటువంటి నేటిజన్స్ కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. ఇక విరూపాక్ష సినిమా ద్వారా హీరో సాయి ధరంతేజ్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.

 

రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సాయి ధరంతేజ్ నటించిన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగాయి అయితే అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుతుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లు క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఈ సినిమా డిజిటల్ మీడియాలో కూడా భారీగా ప్రేక్షకాదరణ పొందుతుందని చెప్పాలి. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -