Vastu Tips: వాస్తు ప్ర‌కారం ఇంట్లో కుక్క‌ల‌ను పెంచితే అలా జరుగుతుందా.. దేవుని అనుగ్రహం లభిస్తుందా?

Vastu Tips: ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు అయితే చాలామంది ఈ పెంపుడు జంతువులలో భాగంగా పిల్లలతో పాటు కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు చాలామంది కుక్కలు అని తమ పెంపుడు జంతువులుగా పెంచుకోవడం మనం చూస్తుంటాము అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కుక్కలు ఉంటే మంచి జరుగుతుందా.. కుక్కలు ఉండటం వల్ల ఏ విధమైనటువంటి లాభాలు ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే..

వాస్తు శాస్త్రం ప్రకారం కుక్కలను కాలభైరవ దూతగా పరిగణిస్తారు ఇంట్లో కుక్క ఉండటం వల్ల ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతిరోజు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్దిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి. కుక్కలు ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల ఎలాంటి దుష్టశక్తులకు ప్రవేశం కూడా ఉండదని పండితులు చెబుతున్నారు.

ఇక శనీశ్వరుడి దోషాలు రాహు కేతు దోషాలు తొలగిపోవాలి అంటే శనివారం రోజున కుక్కకు రొట్టెను ఆహారంగా ఇవ్వటం వల్ల ఈ విధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. కుక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే త్వరగా పిల్లలు పుడతారట. ప్రమాదవశాత్తూ ప్రమాదాలు జరుగుతాయేమోనన్న భయం కుక్క ఇంట్లో ఉంటే తొలగిపోతుంది. కుక్కకి ఆహారం పెడితే యమదూతల భయం ఉండదని నమ్ముతారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -