Mahesh: ఆ విషయంలో నమ్రత మహేష్ ను గుచ్చిగుచ్చి ఏడిపిస్తుందట.. మహేష్ అడ్డంగా బుక్కయ్యాడుగా?

Mahesh: టాలీవుడ్ ఉన్న క్యూట్ కపుల్స్ లో హీరో మహేష్ బాబు నమ్రత జంట కూడా ఒకటి. ఈ జంటకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇయర్ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా వంశీ సినిమా సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారిన విషయం తెలిసిందే. అయితే పెళ్లయి కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు స్టార్ హీరోగా రాణిస్తూ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

 

మరొకవైపు నమ్రత కోడలుగా ఏంటి బాధ్యతలను చేపడుతూనే మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు అన్ని చూసుకుంటూ ఉంటుంది. పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా నమ్రత దగ్గరకు చూసుకుంటూ ఉంటుంది. ఇక సామాజిక సేవా కార్యక్రమాలలోనూ ఇద్దరు ముందే ఉంటారని చెప్పవచ్చు. మహేశ్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని వందల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ల చేయించి అండగా నిలిచారు మహేష్. నమ్రత కూడా అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.

అయితే అంతా బాగానే ఉంది కానీ నమ్రత ఒక్క విషయంలో మాత్రం హీరో మహేష్ బాబుని ఒక విషయంలో ఏడిపిస్తుందట. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.. మహేష్ బాబుకు స్కూల్ లో ఒక టీచర్ అంటే క్రష్ ఉండేదని పెళ్లైన కొత్తలో మహేష్ ఆ విషయాలను రివీల్ చేశాడట. ఎప్పుడైన నమ్రత, మహేష్ మధ్య గొడవ జరిగితే వెంటనే నమ్రత క్రష్ గురించి మాట్లాడుతూ మహేష్ ను తెగ ఏడిపిస్తుందట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిజమా అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -