Nandamuri Family: హరికృష్ణ చనిపోతే ముసలి కన్నీరు.. బాబు అరెస్ట్ అయితే పార్టీలు.. ఆ స్టార్ హీరో నిజస్వరూపమిదేనా?

Nandamuri Family: నిజ జీవితంలో మామూలుగా గొడవలు కొట్లాటలు ఉండడం అన్నది సహజం. అయితే ఎన్ని గొడవలు ఎంత మాట్లాడకపోకపోయినా కూడా చనిపోయినప్పుడు చివరిసారిగా కడసారిగా చూడడానికి అవన్నీ పక్కన పెట్టి వెళ్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక తెలుగు సాంప్రదాయం మానవత్వం అని కూడా అని చెప్పవచ్చు. శత్రువు అయినా ఇంటికి వస్తే మంచిగా పలకరించే గుణం ఉండాలి అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరో నీచాతి నీచంగా మనిషి చనిపోయాక ఆయన వక్రబుద్ధిని బయట పెట్టాడట.

అంతేకాదు మొదటి నుంచి ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే గౌరవంగా ఉండే ఆయన పైకి దొంగ ప్రేమను చూపించారట. ప్రస్తుతం ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. మరి ముఖ్యంగా హరికృష్ణ అంటే మొదటి నుంచి పడని ఆయన నందమూరి ఫ్యాన్స్ మెప్పు కోసమే ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి ఆయనను దారుణంగా చీట్ చేశారు. అంతేకాదు ఆయన పేరు చెప్పుకొని నలుగురు దగ్గర డబ్బులు వసూలు చేసి ఆయనకు తెలియకుండానే ఆయన పేరుని చీట్ చేసిన ఆయన కనీసం హరికృష్ణ యాక్సిడెంట్ లో చనిపోతే ఎన్టీఆర్ దుఃఖంలో ఉంటే పలకరించకుండానే పక్కకు తిరిగి వెళ్లిపోయాడు.

అంతేకాదు హరికృష్ణ ను చూడడానికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు తప్పిస్తే ఎన్టీఆర్ ని భుజం తట్టి నేనున్నాను అంటూ సపోర్ట్ కూడా చేయలేదట. అంతేకాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు అయిపోయినా సరే అదేవిధంగా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు తప్పిస్తే ఎక్కడా కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీకి అండగా నిలబడటం లేదు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -