Hero Nani: హీరో నానిని ఘోరంగా అవమానించిన స్టార్ హీరో అతనేనా?

Hero Nani: సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా నిలదొక్కుకున్న హీరోలను చాలా వరకు చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు. అలా కెరియర్ ఆరంభంలో కూడా ఎన్నో అవాంతరాలను అవమానాలను ఎదుర్కొని స్టార్ హీరోగా మారాడు నాచురల్ స్టార్ నాని. మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించిన నాని ఆ తర్వాత అష్టా చమ్మ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదిగాడు. ఇటీవల నాని దసరా సినిమాతో నాని ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇది ఇలా ఉంటే హీరో నాని కెరియర్ మొదట్లో అష్టాచమ్మా సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రమోషన్స్ కోసం వెళ్లగా ఒక హీరో నానిని చూసి.. అసలు అతడు హీరోనా? హీరో లక్షణాలు ఏం లేవు?కమెడియన్ లా ఉన్నాడు,పిల్ల బచ్చాగాడు అంటూ దారుణంగా అవమానించారట. ఆ విధంగా గాని కెరియర్ ఆరంభంలో ఎన్నో దారుణమైన అవమానాలను చీదురింపులను కూడా ఎదుర్కునే నేడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు.

 

కాగా హీరో నాని తెలుగులో అష్టా చమ్మా, భలే భలే మగాడివోయ్, ఎంసీఏ, నేను లోకల్, నేను శైలజ, టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, ఈగ, దసరా, ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాను నాని. ప్రస్తుతం దసరా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాని తన తదుపరి సినిమాలకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ను విడుదల చేయలేదు.

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -