Relaxing: సెక్స్ లో విరామం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Relaxing: భార్యాభర్తల మధ్య శృంగారం అన్నది ఎంతో కీలకమైనది అని చెప్పవచ్చు. భార్యాభర్తల బంధాన్ని మరింత బలపరిచే శక్తి శృంగారానికే ఉంటుందని చెప్పవచ్చు. అలమగలు ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే వారి సెక్స్ వల్ లైఫ్ కూడా అంతే సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఈ సెక్స్ భార్యాభర్తలను మరింత దగ్గర చేస్తుంది. ఇకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు కలిసి సరదాగా గడపడానికి కూడా సమయం ఉండడం లేదు.

ఒకవేళ గడపడానికి సమయం ఉన్నా కూడా ఒత్తిడి అలాగే ఇతర సమస్యల కారణంగా పూర్తిస్థాయిలో సెక్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇంకొందరు మాత్రం కొన్ని కొన్ని కారణాల వల్ల సెక్స్ కి దూరంగా ఉంటున్నారు. ఇలా సెక్స్ కి దూరంగా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య బంధం కూడా బీటలు బారుతుంది. మరి శృంగారానికి విరామం ఇవ్వడం అన్నది కరెక్టేనా అంటే తప్పు అంటున్నారు నిపుణులు. సెక్స్ లో పాల్గొంటున్న వారు ఇతర కారణాల వల్ల సెక్స్ కి దూరం అయితే ప్రమాదాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

 

మరి సెక్స్ లో విరామం తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శృంగారంలో విరామం తీసుకుంటే దాని ప్రభావం స్త్రీల కన్నా పురుషుల పైనే ఎక్కువగా ఉంటుంది. సెక్స్ లైఫ్ కి ఎక్కువ రోజులు దూరంగా ఉండడంవల్ల పురుషులలో అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. అలాగే స్త్రీలల్లో కూడా రక్త ప్రసరణ జరగక యోని గోడలు బలహీనంగా సన్నగా మారిపోతాయి. రోగ నిరోదక శక్తి కూడా తగ్గిపోతుంది. అలాగే ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది.

 

స్త్రీల యోని లూసుగా మారిపోతుంది. అలా అయిన తర్వాత సెక్స్ చేయడం ప్రారంభించినా సెక్స్ ని పూర్తిస్థాయిలో ఆనందించలేరు. దంపతుల మధ్య వచ్చిన చిన్న చిన్న సమస్యలను శృంగారం దూరం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. భార్యభర్తలు ఎంత కస్సుబుస్సులాడినా కూడా రాత్రి అయ్యే సరికి ఇద్దరు ఒకే పడకగదిలో పడుకోవాల్సిందే. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలను గొడవలను దూరం చేసే శక్తి శృంగారానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అటువంటి శృంగారానికి విరామం ఇవ్వడం వల్ల లేనిపోని సమస్యలను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -