Sneha Reddy: ఇద్దరు పిల్లల తల్లైన స్నేహారెడ్డి అలా చేయడం అవసరమా?

Sneha Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోల జాబితాలో అల్లు అర్జున్ కూడా ఒకడు. తెలుగు సినీరంగంలో నటనతో పాటు డ్యాన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇతడు.. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేసిన ‘పుష్ప’ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ఈ సినిమా హిందీ వర్షన్ నార్త్ ఇండియాలో విపరీమైన క్రేజ్ ను తెచ్చుకుంది.

 

తెలుగు సినిమాలను ఇష్టపడే వాళ్ల దగ్గరి నుండి అంతర్జాతీయంగా ఎంతో ఫేమస్ అయిన క్రికెటర్లు సైతం అల్లు అర్జున్ ‘పుష్ప’కు ఫిదా అయ్యారు. ఆ సినిమాలోని డైలాగులను చెబుతూ వీడియోలు కూడా చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమా చేస్తుండగా.. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

టాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి.. చాలా రోజులుగా తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం తెలిసిందే. తాజాగా స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేయడంతో పాటు ఫ్యాన్స్ మధ్య చర్చకు దారితీస్తున్నాయి. అల్లు అర్జున్ భార్య ఇలా చేయడం ఏంటని నెటిజన్లు సైతం స్నేహారెడ్డి ఫోటోల గురించి కామెంట్లు చేస్తున్నారు.

 

తాజాగా గ్రీన్ కలర్ శారీలో స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫోటోలు దిగగా.. అందులో ఆమె బ్యాక్ మొత్తం కనిపించేలా పూర్తిగా ఓపెన్ ఉన్న బ్లౌజ్ వేసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తెలుగులోనే కాదు, ఇప్పుడు ఇండియాలోనే బాగా ఫేమస్ అయిన అల్లు అర్జున్ భార్య ఇలా ఎందుకు చేస్తోందని అందరూ చర్చించుకుంటున్నారు. బన్నీ ఫ్యాన్ సైతం స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -