Skanda: అఖండను మించిన విజయాన్ని బోయపాటి సాధించడం సాధ్యమేనా?

Skanda: వారియర్ తర్వాత వస్తున్న రామ్ మూవీ.. అఖండ తరువాత వస్తున్న బోయపాటి మూవీ.. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటివరకు ఈ చిత్రం టైటిల్ గురించి అందరిలోని ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు ఆ ఉత్కంఠకి తెరదింపి టైటిల్ని అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్.

రామ్ కెరియర్ లో 20వ సినిమా గా రాబోతున్న ఈ సినిమాకి స్కంద అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్మ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే మీరు దిగితే ఊడేదుండదు నేను దిగితే మిగిలేది ఉండదు అనే రామ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ కూడా అందర్నీ బాగా ఆకట్టుకుంది. అలాగే రామ్ ఈ సినిమా కోసం లుక్ మొత్తం మార్చేశాడు.

 

రామ్, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మొదటి ఫ్యాన్ ఇండియా సినిమా కావటంతో ఇద్దరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. తమన్ కూడా మంచి నేపథ్య సంగీతం అందించాడు. స్టన్ శివ కొరియోగ్రఫీ అందించిన ఈ చిత్రంలో మోస్ట్ హపెనింగ్ హీరోయిన్ శ్రీల హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 15వ తేదీ వినాయక చవితి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. బోయపాటి శ్రీను అఖండతో భారీ బ్లాక్ బస్టర్ అందించిన విషయం తెలిసిందే ఇక స్కంద కూడా పక్కా హిట్ అనేలా హై క్రియేట్ అయింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ థండర్ కు మాజీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

 

రామ్ తెలుగు సినిమా మార్కెట్ కే పరిమితం కావాలనుకోవడం లేదు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తన మార్కెట్ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే కంద చిత్రంతో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో టార్గెట్ చేస్తున్నారు. ఆఖండాన్ని మించి ఈ సినిమా హిట్ సాధించటం సాధ్యమేనా అనేది తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 15 వరకు ఆగాల్సిందే.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -