Janhvi Kapoor: ఆ ఒక్క తప్పు వల్లే జాన్వీ కపూర్ కెరీర్ నాశనమవుతోందా?

Janhvi Kapoor: సినీ ప్రేక్షకులకు దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది శ్రీదేవి. లక్షలాదిమంది అభిమానుల మనసులలో చెరగని ముద్రణ వేసుకుంది. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినప్పటికీ ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. శ్రీదేవి ఎటువంటి సినిమాలో నటించిన ఆ పాత్రకు న్యాయం చేయడంతో పాటు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేది. అలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

శ్రీదేవి మరణించిన తర్వాత కూతురు జాన్వీ కపూర్ సినీ రంగంలోకి అడుగు పెట్టింది సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తనదైన స్టైల్లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. గ్లామర్ పరంగా ముందుకు సాగుతుందనే కానీ నటనపరంగా ఎక్కడ హిట్ ట్రాక్ రికార్డే లేదు. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో శ్రీదేవి చేసిన తప్పే జాన్వి కపూర్ కూడా ఇప్పుడు చేస్తుందంటూ తెలుస్తోంది.
అప్పట్లో శ్రీదేవి ఎవరైనా స్క్రిప్ట్ చెప్తే ఆ స్క్రిప్ట్ లో తన రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాల‌ని అనుకునేదట. ఇప్పుడు జాన్వి కపూర్ కూడా అదే బాటలో వెళ్తుంది.

 

మొదట కొర‌టాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమాకు ఎన్టీఆర్ కన్నా జాన్వీ తనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేలా స్టోరీని మార్పులు చేయాలంటూ రిక్వెస్ట్ చేసిందట. గతంలో చిరంజీవి విషయంలో శ్రీదేవి ఇలాగే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా కొరటాల శివ మాత్రమే ఎక్కడ ఎన్టీఆర్ రేంజ్‌కు త‌గిన‌ట్టుగా జాన్వీ రోల్ ని డిజైన్ చేశారట. ఇక ఇలాంటి కండిషన్లు పెట్టే జాన్వీ ఎన్నో మంచి సినిమాల్లో అవకాశాలను కూడా మిస్ చేసుకుంటోందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇలాంటి చెత్త కండిషన్లు పెడితే సినిమాల అవకాశాలు ఎలా ? వస్తాయి. దాంతో కొంతమంది ఆమెను హెచ్చరిస్తూ మీ తల్లి చేసిన తప్పుని నువ్వు మళ్ళీ మళ్ళీ చేయకు అంటూ కామెంట్ చేస్తున్నారు

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -