Kamal Haasan: కమల్ హాసన్ హీరోయిన్ల విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తారా?

Kamal Haasan: విశ్వ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ వంటి ఎన్నో భాషలలో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రపంచవ్యాప్తంగా కమల్ హాసన్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఎన్నో వందలకు పైగా సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం తన శిఖండి ప్రారంభించి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

 

ఇటీవల విడుదలైన విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న కమల్ హాసన్ తన తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా నటనపరంగా కమలహాసన్ కి ఎంతో మంచి గుర్తింపు ఉంది. అయితే అమ్మాయిల విషయంలో మాత్రం కమల్ హాసన్ కి వీక్నెస్ ఉందని ఆయన గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ ఇప్పటికే అధికారికంగా రెండుసార్లు పెళ్లి చేసుకుని ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చాడు.

ఇక సీనియర్ నటి గౌతమితో కూడా దాదాపు పది సంవత్సరాలపాటు కలిసి జీవించిన కమలహాసన్ ఆమెతో కూడా మనస్పర్ధలు రావడంతో ఆమెను కూడా వదిలేశాడు. కమలహాసన్ ఇలా తన కంటికి నచ్చిన హీరోయిన్లతో గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కమలహాసన్ కోరుకున్న అమ్మాయి తన వద్దకు రాకపోతే కమల్ హాసన్ వారిని లొంగదీసుకోవటానికి అనేక ప్రయత్నాలు కూడా చేసేవాడని తెలుస్తోంది.

 

తన కంటికి నచ్చిన హీరోయిన్లు తాను చెప్పినట్లు వినకపోతే డైరెక్టర్లకు చెప్పి కావాలని వారితో పట్టుబట్టి మరి రొమాంటిక్ సన్నివేశాలు ఉండేలా కథ రాయించుకునేవాడని వార్తలు వినిపించాయి. అలా షూటింగ్ పేరుతో కమల్ హాసన్ వారిని ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బందులు భరించలేక హీరోయిన్లే కమల్ వద్దకు వచ్చి లొంగిపోయే వారని కమలహాసన్ గురించి పూర్తిగా తెలిసిన కొందరు గతంలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

 

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -