Kamal Haasan: కూతురితో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆ హీరో కెరీర్ నాశనం చేసిన కమల్.. ఏం జరిగిందంటే?

Kamal Haasan: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి శృతిహాసన్ ఒకరు. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినటువంటి ఈమె కెరియర్ మొదట్లో పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఈమె నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో ఈమెను ఐరన్ లెగ్ అంటే ట్రోల్ చేశారు. అయితే ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడం అప్పటినుంచి కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శృతిహాసన్ హాజరిక అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈయన కంటే ముందుగా ఈమె పలువురు హీరోలతో ప్రేమ ప్రయాణాలు కొనసాగించు వారితో బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఈమె ప్రేమలో పడి ఒక హీరోతో సహజీవనం చేసిందని గతంలో కూడా వార్తలు వచ్చాయి అయితే ఆ హీరోతో సహజీవనం చేసినటువంటి ఈమె తనని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందని కమల్ హాసన్ కూడా భావించారు.

అయితే ఆ హీరో మాత్రం శృతిహాసన్ తన అవసరాలకు వాడుకొని వదిలేసారట శృతిహాసన్ ని మోసం చేయడంతో పట్టడానికి కోపం వచ్చినటువంటి కమల్ హాసన్ అతని కెరియర్ పై కోలుకోలేని దెబ్బ కొట్టారని తెలుస్తోంది. ఒకానొక సమయంలో స్టార్ హీరోగా కొనసాగినటువంటి ఆయన ప్రస్తుతం అవకాశాలు లేక చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

తన కూతురి జీవితాన్ని నాశనం చేసినటువంటి ఆ హీరో సినిమా ఇండస్ట్రీలో కొనసాగకూడదన్న ఉద్దేశంతో ఆయనకు వచ్చిన సినిమా అవకాశాలు అన్నింటిని పోగొట్టడమే కాకుండా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు అందరికీ కూడా అతనికి అవకాశాలు ఇవ్వకూడదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట.ఇలా కూతురి జీవితాన్ని నాశనం చేశారన్న కారణంతోనే ఆ హీరోకి జీవితమే లేకుండా కమల్ హాసన్ చేశారు. ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన ఆయన ప్రస్తుతం ప్లాప్ హీరోగా పేరు సంపాదించుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -