Kiran Abbavaram: ఆ హీరోయిన్ మాయలో పడి కెరీర్ నాశనం చేసుకుంటున్న కిరణ్ అబ్బవరం.. ఏమైందంటే?

Kiran Abbavaram:  తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్​కు ఎంట్రీ ఇచ్చారు. ఇదే చిత్రంలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రహస్య గోరఖ్‌. ఈ చిత్రం హీరోహీరోయిన్లుగా వీరిద్దరికి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వీరిద్దరూ కూడా ప్రేమలో పడ్డారని తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి పలు వెకేషన్ లకు వెళ్లారని అయితే అనుకోకుండా ఇద్దరు కూడా ఒకే లొకేషన్ లో దిగినటువంటి ఫోటోలను షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అంటూ కూడా వార్తలు మొదలయ్యాయి. ఇక తాజాగా ఈయన తన సొంత ఊరిలో గృహప్రవేశం చేసారు. ఆ సమయంలో కూడా రహస్య పాల్గొనటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక తాజాగా అశు రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దావత్ అనే కార్యక్రమంలో మొదటి గెస్ట్ గా ఈయన పాల్గొన్నారు. ఇక వీరి రిలేషన్ గురించి ఈమె ప్రశ్నలు వేయగా అలాంటిదేమీ లేదు ఏదైనా ఉంటే చెబుతాము అంటూ చెప్పారు. అంటే ఇద్దరు కలిసి ఒకే రోజు పెళ్లి తేదీని ప్రకటిస్తారా అంటూ అషూ రెడ్డి మరోసారి ప్రశ్నించగా ఎప్పుడూ నేను ఎక్కడ దొరికిపోలేదు ఈసారి ఏంటి ఇలా దొరికిపోయాను అంటూ మాట్లాడారు.

నటుడు కిరణ్ అబ్బవరం ఇలా మాట్లాడారు అంటే ఈయన తప్పకుండా హీరోయిన్ రహస్యతో ప్రేమలో ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతుంది ఏది ఏమైనా ఈయన మాత్రం హీరోయిన్ ప్రేమలో మునిగి తేలుతూ కెరియర్ విషయంలో కాస్త నెగ్లెట్ చేస్తున్నారని ఇలాగే కొనసాగితే తన కెరియర్ ఇబ్బందులలో పడే అవకాశాలు ఉన్నాయంటూ పలువురు ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -