Rajamouli-Uday Kumar: ఉదయ్ కిరణ్ చనిపోవడానికి స్టార్ డైరెక్టర్ రాజమౌళి కారణమా.. ఏం జరిగిందంటే?

Rajamouli-Uday Kumar:  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఉదయ్ కిరణ్ హీరోగా చిత్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేయడంతో అందరి దృష్టి ఈయనపై పడింది.

ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంత సక్సెస్ అందుకున్నారో అంతే తొందరగా ఈయన కెరియర్ కూడా పతనమైందని చెప్పాలి. ఇలా సినిమా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఈయన మరణించారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈయన మరణానికి సరైన కారణం మాత్రం ఇప్పటివరకు తెలియడం లేదు. అయితే ఉదయ్ కిరణ్ మరణం ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొందరు స్టార్ హీరోలే కారణమంటూ ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

ఇకపోతే ఉదయ్ కిరణ్ మరణించడానికి పరోక్షంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా కారణం అంటూ మరొక వార్త వెలుగులోకి వచ్చింది అసలు ఉదయ్ కిరణ్ మరణానికి రాజమౌళికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే… రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సై సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే నిజానికి సినిమా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఉదయ్ కిరణ్ కు రాజమౌళి ఈ సినిమాలో అవకాశం కల్పించారట.

ఇలా ఈ సినిమాలో మొదటి ఆప్షన్ ఉదయ్ కిరణ్ అయినప్పటికీ కొంతమంది స్టార్ హీరోలు ఈ సినిమాకు స్పాన్సర్షిప్ వహిస్తున్నటువంటి స్పాన్సర్లను బెదిరించారట దాంతో వారు కూడా రాజమౌళి వద్దకు వచ్చి ఈ సినిమా నుంచి ఉదయ్ కిరణ్ ను తొలగిస్తేనే మేము ఈ సినిమాకు పని చేస్తామని లేదంటే ఈ సినిమా నుంచి తప్పుకుంటామని బెదిరించారట దీంతో తప్పనిసరి పరిస్థితులలో రాజమౌళి కూడా ఉదయ్ కిరణ్ ని తప్పించి నితిన్ కు అవకాశం కల్పించారు. అలాకాకుండా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కనక నటించి ఉంటే ఆయన తిరిగి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి నేడు మన ముందు ఉండేవారని ఈయన చావుకి పరోక్షంగా రాజమౌళి కూడా కారణమంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -