Upasana: ఉపాసన సరోగసి వెనుక ఉన్న హీరోయిన్ ఆమేనా?

Upasana: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్-ఉపాసన తల్లీదండ్రులు కానున్న విషయం తెలిసిందే. అయితే ఉపాసనకు టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోయిన్ సరోగసి ద్వారా పిల్లలను కనాలని సజేషన్ ఇచ్చినట్లు తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత-ఉపాసన మంచి స్నేహితులు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమయంలో ఉపాసన సమంతకు అండగా నిలబడింది. ఉపాసనకు సమంత మెంటాలిటీ, ఆమె బిహేవియర్ తెలుసు. అయితే ఉపాసనకు మొదటి నుంచి న్యాచురల్‌గా బిడ్డను కనాలని అనుకుంది. కానీ సమంత ఆమె లైఫ్‌లోకి వచ్చినప్పటి నుంచి సరోసగి ద్వారా పిల్లలు కనాలని, ఆ విషయంతో వీరిద్దరూ పాజిటివ్‌గా మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

 

సమంత-ఉపాసన బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో.. తరచూ సరోగసి విషయంపై చర్చించుకునేవారట. ఈ క్రమంలో సమంత ఉపాసన మైండ్ ఛేంజ్ చేసిందని, ఆమె మాటలపై ఇంప్యాక్ట్ అయిన ఉపాసన కూడా సరోగసి ప్రాసెస్‌కి కమిట్ అయినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంత చదువు చదువుకున్న ఉపాసన కేవలం నాలుగు మాటలకే మైండ్ ఛేంజ్ చేసుకుందా? సమంతకు ఇదేం పోయే కాలం.. వేరే వాళ్ల వ్యక్తిగత వ్యవహారాల్లో ఎందుకు ఇన్వాల్ అయిందని మండిపడుతున్నారు. ఒకవేళ ఉపాసన సరోగసి ద్వారా తల్లి అవ్వాలని అనుకుంటే అది ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఆ విషయంలో ఎవరూ మాట్లాడటానికి అర్హత లేదు. కానీ వేరే వ్యక్తులు వచ్చి ఆమె బ్రెయిన్ వాష్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆరోపిస్తున్నారు.

 

 

అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక వేళ ఈ వార్తపై మెగా ఫ్యామిలీ నోరు విప్పకపోతే.. వార్త మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ప్రజల్లో మెగా ఫ్యామిలీపై నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మెగా ఫ్యామిలీ, రామ్ చరణ్-ఉపాసన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Pareshan Boys: ముస్లిం అయినా వినాయకుని మండపం పెట్టిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్.. మనమంతా సమానమంటూ?

Pareshan Boys: సాధారణంగా ఇతర దేవులను కొలిచేవారు హిందూ దేవుళ్ళ వద్దకు రారు హిందూ దేవుళ్లను నమస్కరించరు. అలాగే హిందూ దేవుళ్లకు నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని కూడా వారు తీసుకోరు. ఇలా హిందువులు...
- Advertisement -
- Advertisement -