Shekar Master: శేఖర్ మాస్టర్ అలాంటి వ్యక్తా.. ఆ హీరోయిన్ తో అలా చేస్తున్నాడా?

Shekar Master: బుల్లితెరల్లో కామం విరబూస్తోంది. ఎంతలా అంటే అంతలా.. దీనికి హద్దే లేకుండా పోయింది. సినిమాలకన్నా సెన్సార్ ఉంది కానీ.. బుల్లె తెరకు అవేమీ లేవు. దీంతో రేటింగ్ కోసం మెుత్తం విప్పిచూపించటం నుంచి.. నాలుగు గోడల మధ్య సాగే సంసారం కూడా అక్కడే చేసేస్తున్నారు. తాజాగా ఢీషోలో జడ్జిలు చేసిన ఫర్ఫామెన్స్ చూస్తే, బుల్లెతెర ఎంత గలీజు తెరలా మరిందో తెలుస్తోంది.

ఈటీవీలో వచ్చే ఢీ షోలో ప్రతి సీజన్ ఎవరో ఒక హీరోయిన్ జడ్జిగా ఉండనే ఉంటుంది. ఆమెతో శేఖర్ మాస్టర్ ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారో ఢీ సీజన్స్ ఫాలో అయ్యే వాళ్లకు చాలా బాగా తెలుసు. ప్రెసెంట్ సీజన్ కి జడ్జిగా వ్యవహరిస్తున్న శ్రద్ధదాస్ తో శేఖర్ మాస్టర్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. తాజా షోకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో ఆమెను ఎత్తుకోవడం దగ్గరికి తీసుకోవడం లాంటివి చేస్తూ రచ్చ చేశాడు శేఖర్ మాస్టర్.

 

ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ఢీ ప్రోగ్రాం లో వీళ్ల పర్ ఫామెన్స్ హై లెట్ గా మారింది. అంతేకాదు దీనిపై కొందరు జనాలు నెగటివ్ గా కూడా కామెంట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ లో కూడా ఇలాంటి యాంగిల్ ఉందా..? కొరియోగ్రఫీనే కాదు రొమాన్స్ కూడా బాగా చేస్తున్నాడు. అంటుంటే మరికొందరు కొరియోగ్రఫీ ఏమో కాని శ్రద్ధ ను తెగ పిండేస్తున్నాడు అంటూ, పిసికేస్తున్నాడు, రాసేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. శేఖర్ మాస్టర్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -