Singer Sunitha: సునీత రెండో పెళ్లికి అసలు రీజన్ డబ్బు మాత్రమేనా?

Singer Sunitha: తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ సునీత సూపరిచితమే. తెలుగులో ఎన్నో మంచి మంచి పాటలను పాడి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది సునీత. ఈమె సింగర్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ లతో సమానంగా క్రేజ్ ని సంపాదించుకుంది. నాలుగు పదుల వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అందం విషయంలో కూడా భారీగా అభిమానులను సంపాదించుకుంది. మరి ముఖ్యంగా సింగర్ సునీత స్వీట్ వాయిస్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

సునీత కేవలం సింగర్ మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఇప్పటివరకు సునీత తెలుగులో పదుల సంఖ్యలో పాటలను పాడింది. ఇది ఇలా ఉంటే సింగర్ సునీత మొదటి భర్తతో పెళ్లయిన కొద్ది రోజులకి విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. కొన్నాళ్లపాటు ఒంటరిగా నివసించిన సునీత అనంతరం బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకుంది. ఇక ఆమె పెళ్లి సమయంలో నెటిజన్స్ ఆమెపై దారుణంగా కామెంట్స్ చేస్తూ ప్రొలిన్స్ చేశారు. పెళ్లీడుకొచ్చిన కొడుకు కూతుర్ని పెట్టుకొని ఈ వయసులో పెళ్లి అవసరమా అంటూ ఆమెపై మండిపడ్డారు.

 

అంతేకాకుండా పెళ్లి ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంటాడంతో డబ్బు కోసమే సింగర్ సునీత రెండవ పెళ్లికి సిద్ధపడింది అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఆ సమయంలో ఈ వార్తలు జోరుగా వినిపించగా అటువంటి వారికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది సింగర్ సునీత. ఇది ఇలా ఉంటే ఆమె ఎంతమంది నోర్లు ముగించినప్పటికీ అదే విషయం పదేపదే తెరపైకి వస్తూనే ఉంది. అయితే సునీత రామ్ వీరపనేని పెళ్లి జరిగితే ఏడాది పూర్తి అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటికీ కూడా సింగర్ సునీత రామ్ ని డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే వార్త తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వార్తపై కొందరు సునీతకి అనుగుణంగా మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు ఆమెను తిట్టిపోతున్నారు. మరి ఈ కామెంట్స్ పై సునీత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -