Thaman: పవన్ కు ఇలాంటి పాటలా.. థమన్ కెరీర్ సంక నాకినట్టేనా?

Thaman: ఒకప్పుడు ఓటీటీలు అందుబాటులో లేకపోవడం వల్ల రీమేక్ సినిమాలు విడుదల అయితే ఆ సినిమాలను చూసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు రీమేక్ సినిమా అని తెలిస్తే చాలు ఆ సినిమా ఎందులో ప్రసారమవుతుందో తెలుసుకొని ఆ సినిమాలను చూసేస్తూ తెలుగులో పెద్ద ఎత్తున తప్పులను కనిపెడుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో మెగా హీరోలు అందరూ కూడా పెద్ద ఎత్తున రీమేక్ సినిమాల వెంట పడుతున్నారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్,చిరంజీవి ఇద్దరు వరుసగా రీమేక్ సినిమాలు చేయటం అభిమానులకు ఏమాత్రం ఇష్టం లేదు. కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే హిట్టు అందుకొనే ధైర్యం మెగా హీరోలలో కోల్పోతున్న అందుకే ఇలా వరుసగా రీమేక్ సినిమాల వెంట పడుతున్నారా అంటూ పలువురు హీరోల ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

 

ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా నుంచి ఫస్ట్ సింగల్ వచ్చింది. మై డియర్ మార్కండేయ అంటూ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, ఊర్వశి రౌతేలాతో పబ్బు సాంగ్ గా షూట్ చేశారు. ఇది కూడా భోళా శంకర్ టైటిల్ సాంగ్ రాసిన శాస్త్రి గారి కలం నుంచి జాలువారింది అయితే ఆ సినిమాలోని టైటిల్ సాంగ్ కు ఈ పాటకు పెద్ద తేడా లేదని తెలుస్తుంది.

 

ఇక ఈ పాట ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై మండి పడుతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకు ఇలాంటి పాట ఇవ్వడం ఏంటి అంటూ తమన్ పై ఫైర్ అవుతున్నారు. ఇలా ప్రతి సినిమాకు ఈ విధమైనటువంటి కాఫీ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడంతో తమన్ కెరియర్ ఇబ్బందులలో పడుతుందని ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -