Mrunal: మృణాల్ స్టార్ హీరోయిన్ కావడానికి ఆ దర్శకుడే కారణమయ్యారా?

Mrunal: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు కొనసాగినంత కాలం హీరోయిన్స్ కొనసాగలేరు. హీరోయిన్లకు ఇండస్ట్రీలో కాల పరిమితి చాలా తక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే వచ్చినప్పుడు సినిమా అవకాశాలను అందుకుంటూ సెలబ్రిటీలు వరుస సినిమాలలో నటిస్తూ ఉంటారు. మరికొందరు అవకాశాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని చెబుతూ ఉంటారు.

ఇకపోతే ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు తెలుగు వారికి కాకుండా ఇతర రాష్ట్రాల హీరోయిన్లకు కూడా సినిమా అవకాశాలు ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే పరభాష హీరోయిన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారని చెప్పాలి.ఇలా ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇక్కడ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సెలెబ్రెటీలు ఎంతోమంది ఉన్నారు.

 

ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించినటువంటి వారిలో నటి మృనాల్ ఠాకూర్ ఒకరు.సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయినటువంటి ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగు సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.ఇలా ఈమెకు అవకాశాలు రావడం వెనుక ఒక స్టార్ డైరెక్టర్ ప్రమేయం ఉందని తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ను ఈమె సాటిస్ఫై చేయడంతోనే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.

 

ఇలా మృణాల్ ఠాకూర్ తొలుత ఆడిషన్ కి వెళ్ళిన సమయంలో డైరెక్టర్ పెట్టిన టెస్టులన్నింటిలోనూ ఈమె పాస్ అయ్యారట.డైరెక్టర్ కి ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ కావాలో అలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇస్తూ సదరు డైరెక్టర్ ను సాటిస్ఫై చేయడంతో ఆ డైరెక్టర్ ఇతర దర్శక నిర్మాతలకు ఈమె పేరును సూచిస్తూ వచ్చారట. దీంతో ఈమెకు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఇలా ఆ డైరెక్టర్ కారణంగానే ఈమె ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను చేతిలో పెట్టుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -