Samantha: సమంత స్టార్ హీరోయిన్ కావడం వెనుక ఆ డైరెక్టర్ ల హస్తం ఉందా?

Samantha: సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలు ఈ పేరు హాట్ టాపిక్ గామారింది.. గత కొద్దిరోజుల కోసం సమంత తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఒకవైపు సినిమాలకు సంబంధించిన విషయాలలో వార్తలను నిలుస్తూనే మరొకవైపు తనకు హెల్త్ కండిషన్ కు సంబంధించిన వార్తల్లో కూడా నిలుస్తూనే ఉంది సమంత. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు విరామం తీసుకున్న సమంత విదేశాలకు వెళ్ళిపోయింది. ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలకు డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేసింది.

దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది సమంత. కాగా సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత వరుస‌ సినిమాలకు కమిట్ అయినా ఆ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకోలేకపోయింది. అంతేకాకుండా మాయోసైటీస్ అనే వ్యాధికి గురై కొంత కాలం సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం మరోసారి కొన్ని రోజులపాటు సినిమాలకి గుడ్ బై చెప్పిసింది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

సమంత స్టార్ హీరోయిన్‌గా మారడానికి కారణం ఇద్దరు స్టార్ దర్శకులు అని తెలుస్తోంది. అంతేకాకుండా ఆ ఇద్దరు దర్శకులు సమంత‌ను కూడా ఎంతో విపరీతంగా వాడేసాశారని కూడా తెలుస్తోంది. ఇంతకీ ఆ దర్శకులు మరెవరో కాదు. సమంతను టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం చేసిన కోలీవుడ్ స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్, ఇక సమంత తన తొలి సినిమాకే దర్శకుడు చెప్పినట్లు ముద్దుల విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా రెచ్చిపోయి నటించింది. గౌతమ్ మీనన్ తన సినిమాలలో హీరోయిన్లను బాగానే వాడతారు అనేది కోలీవుడ్ మీడియాలో బాగా వినిపించే మాట. ఆయన సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన వారు కొన్ని విషయాల్లో ఆయన దగ్గర కాంప్రమైజ్ అవ్వక తప్పదని అంటూ ఉంటారు.

 

ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఎప్పుడూ ? ఏ హీరోయిన్ గౌతమ్ మీన‌న్‌ గురించి తప్పుగా చెప్పింది మాత్రం లేదు. అదేవిధంగా ఓపెన్ గా బయటపడిన సందర్భాలు కూడా లేవు. ఇక తర్వాత సమంతను బాగా వాడిన దర్శకలో టాలీవుడ్ స్టార్ దర్శ‌కుడు త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తోంది. అంతకముందు సమంతకి త్రివిక్రమ్‌ బ్యాక్ టు బ్యాక్ తన సినిమాలలో హీరోయిన్‌గా ఛాన్సులు ఇచ్చారు. అ ఆ లాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లోనూ కూడా బోల్డ్ పాత్రలో కాసేపు చూపించి కైపెక్కించారు గురూజీ. ఇక సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది సినిమాలలో హీరోయిన్‌గా నటించిన సమంత గురూజీ కోసం కొన్ని సీన్‌ల‌ విషయంలో కాంప్రమైజ్ అయింది. కొన్ని పబ్లిక్ ఫంక్షన్స్‌కి సమంతతో కలిసి త్రివిక్రమ్‌ అటెండ్ అయ్యేంత క్లోజ్‌నెస్ వీరి మ‌ధ్య పెరిగింది. ఏదేమైనా స‌మంత కెరీర్‌ను బాగా ట‌ర్న్ చేసిన వారిలో ఈ ఇద్దరు ద‌ర్శ‌కుల పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -