Niharika: నిహారిక మళ్లీ పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందా.. భర్త ఆ వ్యక్తేనా?

Niharika: మెగా డాక్టర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్య విడిపోబోతున్నారు విడిపోయారు అంటూ గత కొంతకాలంగా వార్తల్లో జోరుగా వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ఖాతాలలో ఇప్పటికే ఒకరి ఫోటోలు ఒకరు డిలీట్ చేసుకోవడంతో పాటు ఒకరినొకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీకి కూడా జొన్నలగడ్డ చైతన్య దూరంగా ఉంటున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుక జరగకగా అందుకు కేవలం నిహారిక మాత్రమే హాజరయ్యింది.

రామ్ చరణ్,ఉపాసనల కూతురిని చూడడానికి కూడా కేవలం నిహారిక వచ్చింది. దీంతోచైతన్య, నిహారిక ఇద్దరు విడిపోబోతున్నారు అన్న వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయింది. ఇదిలా ఉంటే ఇటీవల నిహారిక డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ కు హెల్ప్ చేసిన ఒక యూట్యూబర్‌తో నిహారిక మాత్రం క్లోజ్‌గా మూవ్ అవుతూ వచ్చింది. అక్కడితో ఆగకుండా గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు యూట్యూబ్ లో ఒక షో చేయడానికి సిద్ధమయ్యారట. ఇప్పటికే షోకు సంబంధించిన అన్ని వర్క్‌లు పూర్తి చేసిన ఆ యూట్యూబర్ త్వరలోనే ఆ షో మొదలు పెట్టబోతున్నాడు.

 

ఈ సమయంలోనే నిహారిక భర్తకు దూరమై, ఆ యూట్యూబర్ కు బాగా దగ్గరయిందట. అంతేకాకుండా అతడితో ఎంతో క్లోజ్ గా ఉంటూ అతడికి సర్వం అర్పించేసిందట. చైతన్యతో విడాకులు అయిన వెంటనే యూట్యూబర్‌ని నిహారిక పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే నిహారిక స్పందించినంత వరకు వేచి చూడాల్సిందే మరి. అయితే నిహారికకు సంబంధించి ఎటువంటి వార్తలు వినిపించినా కూడా ఆమె స్పందించకపోవడంతో చాలామంది ఆ వార్తలను నిజమేనేమో అందుకే స్పందించడం లేదేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -