Upasana Akhil: ఆ రీజన్ వల్లే ఉపాసన అఖిల్ మధ్య గొడవలు ఉన్నాయా?

Upasana Akhil: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఏ విషయం గురించి అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడే ఉపాసన ఎవరి విషయంలోనూ తొందరగా తప్పుడు నిర్ణయాలు తీసుకోరు అయితే ఈమె మాత్రం అక్కినేని అఖిల్ పై చాలా కోపంతో ఉన్నారని తెలుస్తోంది. అసలు అఖిల్ పై ఉపాసనకు కోపం ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని…అఖిల్ చేసిన తప్పులే కారణమని తెలుస్తుంది.

 


అఖిల్ శ్రీయ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించిన విషయం మనకు తెలిసిందే. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించి ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఇక వీరిద్దరికీ కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా నిశ్చితార్థం కూడా జరిపించారు. నిశ్చితార్థం తర్వాత పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆకిల్ శ్రీయ భూపాల్ మధ్య గొడవలు చోటుచేసుకుని వీరి నిశ్చితార్ధాన్ని బ్రేకప్ చెప్పుకుంటూ పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఈ గొడవ విషయంలో అఖిల్ దే తప్పని తెలుస్తోంది.

 

అఖిల్ తన హెడ్ వెయిట్ కారణంగా శ్రీయా భూపాల్ పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని అలాగే తనతో గొడవలు కూడా పడ్డారని తెలుస్తోంది.ఇలా శ్రియ భూపాల్ తో అఖిల్ నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకోవడంతో ఉపాసన చాలా కోపంగా ఉన్నారట. అయితే నిశ్చితార్థం రద్దు కావడంతో ఉపాసన అఖిల్ పై కోపంగా ఉండటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…అఖిల్ తన నిశ్చితార్థాన్ని బ్రేకప్ చెప్పుకున్నది మరెవరితోనో కాదు స్వయంగా ఉపాసన కజిన్ సిస్టర్ శ్రియ భూపాల్ తోనే.

 

ఉపాసనకు శ్రేయ భూపాల్ కజిన్ సిస్టర్ అవుతారు.దీంతో అఖిల్ ప్రేమించానని నిశ్చితార్థం కూడా జరుపుకొని ఇలా బ్రేకప్ చెప్పడంతో తనఇంటి పరువు మొత్తం పోయిందని అఖిల్ వ్యవహారంపై ఉపాసన చాలా కోపంగా ఉన్నారట అందుకే అఖిల్ తో పాటు తన ఫ్యామిలీని మొత్తం ఉపాసన దూరం పెట్టారని తెలుస్తోంది. అఖిల్ తో నిశ్చితార్ధాన్ని బ్రేకప్ చెప్పుకున్న శ్రియ భూపాల్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక తాజాగా ఉపాసన బేబీ షవర్ వేడుకలలో కూడా శ్రీయ భూపాల్ పెద్ద ఎత్తున హంగామా చేశారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -