Singer Sunitha: సింగర్ సునీత, ఆ స్టార్ డైరెక్టర్ మధ్య అలాంటి బంధం ఉందా?

Singer Sunitha: తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ సునీత గురించి మనందరికి తెలిసిందే. తెలుగులో ఎన్నో మంచి మంచి పాటలను పాడి గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది సింగర్ సునీత. ఈమె సింగర్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ లతో సమానంగా క్రేజ్ ని సంపాదించుకుంది. నాలుగు పదుల వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ బాగానే గుర్తింపుని సంపాదించుకుంది. ముఖ్యంగా సునీత స్వీట్ వాయిస్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే పైకి నవ్వుతూ కనిపించే సునీత తన లైఫ్ లో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంది.

19 ఏళ్లకే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా ఆ తర్వాత ఎన్నో కష్టాలన్నీ అనుభవించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి తీసుకోవడంతో కొంతకాలం పాటు దూరం పెట్టిన ఆమె కుటుంబం ఆ తర్వాత పిల్లలు పుట్టాక దగ్గర చేసుకుంది. అలా సింగర్ సునీతకు ఇద్దరు పిల్లలు పుట్టగానే తన కుటుంబంతో కలిసి ఉంటూనే మళ్ళీ పాటల పాడటం కూడా మొదలు పెట్టింది. ఆ విధంగా చత్ర పరిశ్రమలో సింగర్ గా మరి ఆర్థికంగా కూడా మంచిగా ఎదిగింది. సింగర్ గా తనకొచ్చిన సంపాదనతో కొంత తన కుటుంబానికి మరికొంత తన స్నేహితులకు ఇచ్చి చివరగా మిగిలింది తన కుటుంబానికిి ఉపయోగించేది. ఇదే సమయంలో సునీత సంపాదిస్తున్న డబ్బులను స్నేహితులకు తన కుటుంబానికి ఇవ్వటం ఆమె భర్తకు ఇష్టం ఉండేది కాదట.

 

ఈ కారణంతోనే సునీతకు తన భర్త కిరణ్‌తో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవట. అంతే కాకుండా సునీతకి ఇతర మ్యూజిక్ డైరెక్టర్లతో అక్రమ సంబంధం ఉందని అందుకే వారు ఈ అవకాశాలు ఇస్తున్నారని చిత్ర పరిశ్రమలో ఉండే కొందరు సునీత అంటే పడని వారు కొన్ని ఫేక్ వార్తలు ప్రచారం చేసేవారు. ఆ వార్తలు నిజమని నమ్మిన సునీత భర్త కిరణ్ తరచూ సూటి పోటి మాటలతో నిందిస్తూ అవమానించే వాడట. ఆ తర్వాత కొన్ని రోజులకు సునీత భర్త కిరణ్ ఫ్రెండ్ అయినా దర్శకుడు విఎన్ ఆదిత్యతో సునీత ఎంతో స్నేహంగా ఉండేది. అయితే వారి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి కిరణ్ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందుకే వీళ్ళు ఇంత క్లోజ్ గా ఉంటున్నారని గొడవ చేయటం మొదలు పెట్టారట. అదే స‌మ‌యంలో సునీత- విఎన్ ఆదిత్య మధ్య ఉన్న రిలేషన్ ఏకంగా సోషల్ మీడియాలోనేే కాకుండా చిత్ర పరిశ్రమలోనే హాట్ టాపిక్ గా మారిందట. అంతేకాకుండా సునీత తన భర్తకు విడాకులు ఇచ్చి ఆదిత్యను పెళ్లి కూడా చేసుకోబోతుందనే ప్రచారం కూడా చేశారట. కానీ అందులో ఏం మాత్రం నిజం లేదు. ఇక ప్రస్తుతం సునిత మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్‌ను రెండో వివాహం చేసుకొని తన లైఫ్ ను ఎంతో హ్యాపీగా కొనసాగిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -