Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఇలా జరుగుతోందా.. మరీ దారుణమంటూ?

Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంటుందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో తమ పార్టీగెలుపే ధ్యేయంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో పాటు అధిష్టానం కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పలువురు నాయకులకు కాంగ్రెస్ అధిష్టానం కొన్ని కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ మాత్రం పార్టీ అధిష్టానం పై అలిగినట్టు తెలుస్తుంది.

గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ కి మాత్రం ఏ విధమైనటువంటి బాధ్యతలు అప్ప చెప్పలేదు. దీంతో ఈయన అధిష్టానం పై అలిగినట్టు తెలుస్తుంది. ఇలా ఏ కమిటీలను తనకు చోటు ఇవ్వకపోవడంతో ఈయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ విషయం గురించి తన ఇంట్లోనే డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణతో భేటీ అయ్యారు.

 

ఈ విధంగా పలువురు కీలక నేతలతో అంతర్గత భేటీఅయ్యారు. అయితే తమ నాయకుడి విషయంలో ఢిల్లీ నుంచి పిలుపు కనుక రాకపోతే పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తామని కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడు నియోజకవర్గాల నుంచి దాదాపు 500 కార్లలో హైదరాబాద్ వెళ్లి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవబోతున్నామని కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు.

 

ఇలా పొన్నం, కవ్వంపల్లి భేటీ అనంతరం కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఏ కమిటీలో కూడా పొన్నం ప్రభాకర్ పేరు లేదు..ప్రత్యేక తెలంగాణ కోసం పార్లమెంట్లో పోట్లాడినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ ఇలాంటి వ్యక్తి పేరు ఏ కమిటీలు లేకపోవడంతో కార్యకర్తల గుండె తరుక్కుపోతుంది.పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వకపోగా కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఈయన పడ్డారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -