Balakrishna: బాలయ్యకు సీఎం సీటు పై ఆశ లేదా.. టీడీపీ జాతకాన్ని మార్చొచ్చుగా!

Balakrishna: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తన ప్రత్యేక యాటిట్యూడ్ తో బాలయ్య ఒక రేంజ్ లో కుర్రాలని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇక ఇటీవల వచ్చిన అఖండ సినిమాతో బాలకృష్ణ బి టౌన్ ప్రేక్షకులను సైతం ఒక రేంజ్ లో ఫిదా చేశాడు. మొత్తానికి ఇండస్ట్రీలో బాలయ్య సినిమా అంటే కుర్ర కారు ఒక రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో బాలయ్య తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకున్నాడు.

ఆఖండ సినిమా బి టౌన్ ప్రేక్షకులను సైతం ఒక రేంజ్ లో ఫిదా చేసింది. ఆ సమయంలో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా బాలీవుడ్ రీమేక్ చేయండి అని కామెంట్లో రూపంలో తెలియజేశారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు కలుగజేసుకోడు. గత కొన్ని సంవత్సరాల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా అవకాశాలను వదులుకొని ఏపీలో సీఎం కావడానికి పోరాడుతున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా సీఎం కావాలన్న ఆలోచనలతో ఉన్నట్లు ఉంటాడు.

మరి బాలకృష్ణకు సీఎం అవ్వడానికి అతనికి మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ బాలయ్య ఏపీ రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడడు. నిజానికి నందమూరి ఫ్యాన్స్ కూడా బాలయ్య ఏపీ రాజకీయాల్లో అడుగుపెడితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఇక బాలయ్యకు ఎన్టీఆర్ సపోర్ట్ కూడా ఉంటే మరింత బాగుంటుందని కొందరు భావిస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం ఎప్పుడూ ఏపీ రాజకీయాల్లో ఇంతవరకు ఇంట్రెస్ట్ చూపులేదు. మరి దీనికి కారణం ఏమిటని నందమూరి అభిమానులు ఆలోచిస్తున్నారు. బాలయ్య టిడిపి లో అడిగిపెట్టి టీడీపీ జాతకాన్ని మార్చవచ్చు కదా అని కొందరు అడుగుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -