Balakrishna: బాలయ్య మరదలు ఆ సర్జరీ చేయించుకోవడం వెనుక అసలు కారణమిదేనా?

Balakrishna: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హనీ రోజ్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా వీరసింహారెడ్డి. బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు విడుదలైన తర్వాత కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ పేరు వినిపించింది. అయితే హనీ రోజ్ 15 ఏళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన విధంగా గుర్తింపు దక్కలేదు.

కానీ వీరసింహారెడ్డి సినిమాతోనే భారీగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఇప్పుడు హనీ రోజ్‌ ఏం చేసినా ? ఒక సెన్షేష‌న్‌? మలయాళ అమ్మాయి అయిన హానీ వైదిల్ బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ సినిమాతో 2004లో హీరోయిన్గా పరిచయం అయింది. అక్కడ కొన్ని సినిమాలలో నటిస్తూ తమిళంలో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేసింది. ఇన్నేళ్ల‌ వయసు వచ్చినా ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగుతున్న ఆమెకు వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన గుర్తింపు ఎప్పుడు రాలేదు. హానీరోజ్‌కు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 33 లక్షల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. కాగా ఇటీవల తన అందం గురించి జరుగుతున్న ట్రోలింగ్పై స్పందించింది.

 

హీరోయిన్గా ఈ గ్లామర్ రంగంలో తన అందం కాపాడుకోవడం కూడా ముఖ్యమే అని పేర్కొంది. అందుకోసం అనేక సౌందర్య సాధనాలను వాడుతూ ఉంటానని కొందరు ప్రచారం చేస్తున్నట్టు తాను ఎలాంటి శాస్త్ర చికిత్సలు చేయించుకోలేదని స్పష్టం చేసింది. న‌టిగా ఇన్నేళ్లపాటు కొనసాగటం సాధారణమైన విషయం కాదని అందం అనేది భగవంతుడు సృష్టి అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఈమె వరసగా షాపింగ్ మాల్స్,, జువెలరీ షాప్స్ ఓపెనింగ్ లకు వెళుతూ పలు సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -