Shri Krishna: శ్రీ కృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించడం వెనుక కథ ఇదేనా.. అసలేం జరిగిందంటే?

Shri Krishna: నెమలి పింఛాన్ని, నెమలిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు అన్న విషయం తెలిసిందే. అలాగే ఈ నెమలి పింఛాన్ని ధరించే శ్రీకృష్ణుడిని కూడా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడైన శ్రీకృష్ణుడు ఎందుకు నెమలి ఫించాన్ని ధరిస్తాడు? దాని వెనుక కారణం ఏంటి? అనే విషయం గురించి ఆలోచింఛారా? ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెమలి మన జాతీయ పక్షి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పక్షి జాతిలో యోగ విద్య తెలిసినవి కేవలం ఐదు పక్షులు మాత్రమే. శుఖము, హంస, గరుడ, నెమలి అలాగే పావురం. శ్రావస్తి పట్టణ సామంతుడైన పంచవర్ణుడు క్రౌంచపక్షులకి కలిగిన ఆ గాయాల‌ని నయం చేయడానికి వృద్దుడైన రాజుకు యవ్వనాన్ని ప్రసాదిస్తామంటే వద్దంటాడు.

మీలానే నేను కూడా ఆకాశంలో విహ‌రించాలని అడుగుతాడు. అప్పుడు మేము చెప్పబోయే దేవతా మంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు నీకు పని చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది చెప్పుకున్నాక చిన్న అందమైన ఈకలు వస్తాయి అని చెప్తారు. ఈ రహస్యం మీ భార్యకి చెప్పవ‌ద్దని అంటుంది. ఒక రోజు ఈ మంత్ర ప్రభావం చూద్దామని మంత్రాన్ని పఠించగా అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తుంటాడు. ఆయన భార్య చూసింది. అప్పటి నుండి కూడా ఆ మంత్రం కోసం భర్తను ఎన్నో విధాలుగా హింసిస్తూ ఉండేది. బాధలు పడలేక చెప్తాడు. ఆ మంత్రాన్ని అధిష్టించిన దేవత అతని భార్యకు బుద్ది చెప్పాలకున్నది. ఆయన భార్య అతిసుందరమైన విహంగంగా మారిపోతున్నానని ఆమె అతి సుందరః అనడానికి బదులు అసుందర అని చెప్తుంది.

 

దీనితో ఆమె ఫించంలేని ఆడనెమలిగా మారిపోయింది. ఇచ్చిన మాట తప్పడంతో ఆ క్రౌంచపక్షులు, ఆ రాజుని శాశ్వతంగా మగనెమలిగా మారాలంటాయి. నెమళ్ళకు వీర్యాన్ని ఊర్ద్వముఖంగా నడిపించ‌గల శక్తి వుంటుంది. జ్జానంలో మనిషి కన్నా తక్కువగా ఉండటం వల్ల, రేతస్సు పల్చని జిగురు రూపంలో కళ్ళ నుండి బయటకి వస్తుంది. అప్పుడు ఆడనెమలిని ఆకర్షిస్తుంది. మదజలం అలానే ఆ వీర్యం ద్వారా ఆడ నెమలికి గర్బం వస్తుంది. నెమలి గర్భం ధరించడం మానసికమైనది. సంభోగ ప్రక్రియ ఏమీ లేదు. నెమళ్ళు అర్ధస్ఖలిత బ్రహ్మచారులు. అంతేకాకుండా సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి ఒక్కటే. పదహారువేలమంది గోపికలు అంత మంది భామలతో అల్లరి చేసేవాడు కృష్ణుడు. ఈ విషయాన్ని తెలిపేందుకు నెమలి ఫించాన్ని ధరిస్తాడు కృష్ణుడు అని పురాణాలు చెబుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -