Viagra: ఈ ఫుడ్స్ ముందు వయాగ్రా కూడా పనికిరాదట?

Viagra: చాలామంది సెక్స్ పై ఉన్న ఆసక్తితో సెక్స్ లో బాగా పాల్గొనాలి అని శృంగారంలో రెచ్చిపోవాలి అనే వయాగ్రా వాడుతూ ఉంటారు. ఈ వయాగ్రా ఉపయోగించడం వల్ల అంగస్తంభన జరగకుండా ఉంటుందని దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ వయాగ్రా అనేక రకాల సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ వయాగ్రా పిల్స్ పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తం స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తాయి. అయితే దీనిని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి కూడా లేదట. కానీ ఈ విషయాలు తెలియక చాలా మంది దీని వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అయితే వయాగ్రా ఉపయోగించకుండా సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనాలి అంటే ఎక్కువ పవర్ ఫుల్ గా పని చేసే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇందుకోసం బాదం, జీడిపప్పు, అక్రోట్స్ లాంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సెలీనియం, జింక్‌తో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాగా ఇవి మెదడులో డొపమైన్ స్థాయిలను పెంచడానికి దోహద పడుతాయి. డొపమైన్ వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయి. తీరకలేని పనివల్ల అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణంగా చెప్పవచ్చు.

 

ప్రొటీన్లు పుష్కలంగా లభించే గుడ్లను ప్రతి రోజూ తీసుకుంటే అలసట దూరం అవుతుంది. అలాగే కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి తోడ్పడతాయి. అంగ స్తంభన లోపం బారిన పడుకుండా కాపాడే ఆమైన్ ఆమ్లాలు గుడ్లు ద్వారా లభిస్తాయి. అదేవిధంగా స్ట్రాబెర్రీ గింజల్లో జింక్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికల ఉద్దీపన కలుగజేస్తుంది. అంతేకాకుండా గుమ్మడి గింజలు శృంగార సామర్థ్యం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -