Husband and wife: మీ భార్య ఆ పనులు చేస్తోందా.. అయితే జాగ్రత్త పడాల్సిందే!

Husband and wife: ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు బాగా కొనసాగుతున్నాయి. పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా చాలామంది ఆడవాళ్లు ఇతర మగవాళ్ళ పై మనసు పారేసుకుంటున్నారు. అయితే ఆడవాళ్లు ఇలా కావడానికి ఒకింత కారణం భర్తలే అని చెప్పవచ్చు. ఎప్పుడైతే భర్త తనను పట్టించుకోకపోతే వెంటనే మరో మగాడికి అలవాటు పడుతుంది.

 

అంతేకాకుండా భర్త కూడా ఇతర సంబంధాలు పెట్టుకోవడానికి కూడా భార్యలది తప్పు ఉంటుంది. ఎప్పుడైతే భార్యలు భర్తకు సహకరించకపోతే ఆ భర్త మరో స్త్రీ వెంటపడతాడు. ఇప్పుడైతే చాలా వరకు ఇటువంటివే జరుగుతున్నాయి. వీటివల్ల హత్యలు, ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఇంట్లో భార్య భర్తలు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా బేధాలు లేకుండా ప్రతి విషయంలో సహకరించాలి. లేదంటే ఇటువంటి సమస్యలు తప్పవు.

అయితే ముందుగానే భర్తలు మీ భార్య ఏమైనా ఎఫైర్ పెట్టుకుందేమో అని కొన్ని పనుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతకూ మీరు మీ భార్యల దగ్గర గమనించాల్సిన విషయాలు ఏంటంటే.. ఏదైనా విషయం గురించి మీ భార్యను ప్రశ్నించినప్పుడు ఆమె వెంటనే ఎమోషనల్ కు గురవుతుంది. అంతేకాకుండా ఆమె ప్రవర్తనలో వెంట వెంటనే మార్పులు కూడా కనిపిస్తాయి.

 

ముఖ్యంగా భార్య దగ్గరకు అస్సలు రానివ్వదు. ఈ విషయాన్ని కూడా సరిగ్గా పంచుకోదు. కొందరు ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తూ ఉంటారు. శృంగార బంధాన్ని ప్రతిసారి వాయిదా వేస్తూ ఉంటారు. అంతేకాకుండా భార్య ఎప్పుడైతే కొత్త కొత్తగా డ్రస్ లు వేసిన కూడా అనుమానించడం తప్పదు. ఇక ఏదైనా విషయం రహస్యంగా ఉంచితే కూడా అనుమానం పడాల్సిందే. అంతేకాకుండా ప్రతి విషయాన్ని అబద్ధం గా మారుస్తూ చెబుతూ ఉంటుంది. ఇలా మరొకరితో సంబంధం పెట్టుకున్న భార్యల ప్రవర్తన ఉంటుంది అని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -