Niharika Konidela: నిహారిక తెగించేసిందా.. ఇంతకు మించి సాక్ష్యం అవసరమా?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గత కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. నిహారిక తన భర్త వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన లేకపోయినా నిహారిక వ్యవహార శైలి చూస్తే మాత్రం ఇది నిజమేనని తెలుస్తుంది. గత కొంతకాలంగా తన భర్తకు దూరంగా ఉన్నటువంటి నిహారిక పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ తన భర్తను రెచ్చగొట్టే విధంగా ఫోటోషూట్లు చేస్తున్నారు.

ఇలా తన భర్తకు దూరంగా ఉంటూ తన స్నేహితులతో కలిసి వెకేషన్ వెళ్తూ ఎంతో చిల్ అవుతున్నటువంటి ఈమె మరోసారి తన భర్తకు విడాకులు ఇచ్చిందనే విషయం గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. జూన్ 9వ తేదీ తన అన్నయ్య వరుణ్ తేజ్ నటించిన లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. అయితే నిహారిక మాత్రమే ఈ వేడుకలలో సందడి చేశారు.

నిహారిక తన అన్నయ్య వరుణ్ పై తలవాల్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇలా తన అన్నయ్య వదినలతో కలిసి దిగిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా ఈ నిశ్చితార్థ వేడుకలకు వెంకట చైతన్య దూరంగా ఉండడంతో ఇద్దరికీ విడాకులు అధికారకంగా వచ్చాయని మరోసారి అందరికీ క్లారిటీ వచ్చేసింది.ఇక వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అనడానికి ఇంతకుమించి మరే సాక్ష్యం అవసరం లేదని పలువురు భావిస్తున్నారు.

సొంత బావ నిశ్చితార్థ వేడుకలు జరుగుతుంటే వెంకట చైతన్య దూరంగా ఉండడం ఏంటి విడాకులు తీసుకోవడం వల్ల ఇలా ఈ వేడుకకు హాజరు కాలేదని అందరూ భావిస్తున్నారు. ఈ విధంగా భర్తకు దూరమైనటువంటి నిహారిక ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం గురించి పక్కన పెట్టే వృత్తిపరమైన జీవితం గురించి ఆలోచిస్తున్నారని ఈ క్రమంలోనే తాను సినిమా షూటింగ్ పనులలోను నిర్మాణ పనులలోను ఎంతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -