Baby Movie: బేబీ మూవీ కథ చెప్పడానికి వెళ్తే ఘోర అవమానం.. ఏం జరిగిందంటే?

Baby Movie: ఇప్పుడు ఎవరి నోటి నుంచి విన్నా బేబీ సినిమా విశేషాలే.. చిన్న సినిమాగా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకుని ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీసుల వద్ద కనక వర్షం కురిపిస్తున్న ఈ సినిమా సోమవారం కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని సోమవారం హైదరాబాదులో ఘనంగా జరిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ల నటనకు.. నిర్మాతగా SKN అభిరుచిని, సాయి రాజేష్ దర్శకత్వంపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఇంకా ఈ వేడుకకి అల్లు అరవింద్, నాగబాబు, మైత్రి మూవీ మేకర్స్ వై రవి శంకర్ అతిథులుగా పాల్గొని మూవీ టీం కి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఆ సమయంలో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ ఈ సినిమా హీరోగా ఆనంద్ ని తప్ప మరొక నటుడిని ఊహించుకోలేదు. అతను ఈ సినిమాకు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నేను చెప్పినట్లు చేయటానికి 100% అటెంటే చేశాడు. అలాగే వైష్ణవి చైతన్య కూడా మంచి జాబ్ వదులుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడి మరి ఈ సినిమా చేసింది వీరాజ్ కూడా ఏ మాత్రం ఈగో ప్రదర్శించకుండా ఈ సినిమా చేశాడు.

 

ఎవరికి పేరు వస్తుందని ఆలోచించలేదు మంచి సినిమా చేస్తున్నామని మాత్రం నమ్మాడు. అలాగే ఒక హీరోకు ఈ కథ చెబుదామని వెళితే ఈ వ్యక్తి డైరెక్టర్ అయితే కథ కూడా వినను అంటూ అవమానించాడు. డైరెక్టర్లకి ఇవన్నీ మామూలే అంటూ తనకి జరిగిన పరభవాన్ని చెప్పుకొచ్చాడు సాయి రాజేష్ అయితే ఈ బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్న హీరో ఎవరబ్బా అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చలు జరగడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -