Janhvi Kapoor: పోర్న్ స్టార్ అంటూ జాన్వీ కపూర్ పై దారుణమైన ట్రోల్స్!

Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ మనందరికీ సుపరిచితమే. జాన్వి కపూర్ దివంగత నటి, అతిలోక సుందరి అయినా శ్రీదేవి కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే. శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న జాన్వి కపూర్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాగా జాన్వి కపూర్ మొదట దడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈమె నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. మొదట అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ వచ్చిన జాన్వి కపూర్ ఈ మధ్యకాలంలో మితిమీరిన హాట్ ఫోటో షూట్ లు చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ బారిన పడుతోంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లు చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె ఆరెంజ్ కలర్ డ్రెస్ ను ధరించింది. ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఉప్పొంగుతున్న తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫోటో షూట్స్ పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. కొందరినీటిజన్స్ అయితే ఏకంగా పోర్న్ స్టార్ అంటూ ఆమెని ట్రోల్స్ చేయడమే కాకుండా ఆమె పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

1

2

3

4

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -