Devara: దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ చనిపోతారా.. అభిమానులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తారా?

Devara: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

కొరటాల శివ కూడా ఆ అంచనాలకు తగ్గట్టుగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల అప్డేట్లు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటి అన్న విషయానికి వస్తే..

ఈ సినిమాలో దేవర అనే పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ చనిపోతాడట. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. ఆ తర్వాతే యంగ్ ఎన్టీఆర్ తెరపైకి వస్తాడు. అసలు ఆ యంగ్ ఎన్టీఆర్ కి దేవరకి ఉన్న కనెక్షన్ సినిమా మెయిన్ స్టోరీ అంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఒక్కొక్క సీన్ లో కొరటాల తన ఒరిజినల్ టాలెంట్ ని చూపించి మిర్చికి మించి పోయే రేంజ్ లో ఈసారి హిట్టు అందుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. మరి కొరటాల శివ ఆలోచన ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ మేరకు ముప్పిస్తుందోందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -