Jr NTR: ఎన్టీఆర్ సినిమాలు ఏపీలో ఆడనివ్వము.. ఎన్టీఆర్ ఫ్యాన్ కు టీడీపీ అభిమాని బెదిరింపులు వైరల్!

Jr NTR: ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ ఫాన్స్ అనే విధంగా వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున వార్ మొదలైంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఎన్టీఆర్ ఆయన అరెస్టు గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు దీంతో ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ కూడా మొదలైంది.

ఇకపోతే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో తెలుగుదేశం పార్టీ అభిమాని ఎన్టీఆర్ అభిమానికి ఫోన్ చేసి బెదిరించారంటూ ఒక వార్త వైరల్ గా మారింది. వచ్చే ఎన్నికలలో కనుక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సినిమాలను ఏపీలో అస్సలు ఆడనివ్వము ఇవ్వము అంటూ తెలుగుదేశం పార్టీ అభిమాని బెదిరించారని తెలుస్తోంది.

ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు బెదిరించడంతో ఎన్టీఆర్ అభిమాని కూడా మీరు నిజంగానే ఒక అమ్మకు అమ్మకు పుట్టి కనుక ఉంటే ఎన్టీఆర్ సినిమాని ఏపీలో ఒక్క షో ఆపండి చూద్దాం అంటూ చాలెంజ్ విసిరారట ఇలా వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున ఈ విషయం గురించి వాగ్వాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి నిజంగానే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా ఎన్టీఆర్ సినిమాలను ఇక్కడ ఆడనివ్వరా అన్నది తెలియాల్సి ఉంది.

అయితే చంద్రబాబు నాయుడు విషయంపై ఎన్టీఆర్ పట్ల ఎన్ని విమర్శలు వచ్చిన ఆయన మాత్రం ఈ విమర్శలపై స్పందించడం లేదు. నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకించిన ఈయన మాత్రం ఒక ట్వీట్ కూడా చేయకపోవడంతో ఎన్టీఆర్ పట్ల అందరూ విమర్శలు చేస్తున్నారు అయితే ఒకానొక సమయంలో తెలుగుదేశం పార్టీకి ఎంతో కష్టపడినటువంటి ఎన్టీఆర్ కి ఎన్నో అవమానాలకు గురి చేశారని అందుకే ఇప్పుడు ఆయన మౌనంగా ఉన్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -