Lakshmi Pranathi: వామ్మో.. ఎన్టీఆర్ భార్యను ఈ గెటప్ లో ఎప్పుడైనా చూశారా.. వైరల్ ఫోటోలు

Lakshmi Pranathi: టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇటీవలే రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తుంది.

మొత్తానికి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తెగ హడావిడి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి మన అందరికీ తెలిసిందే. ఈమె మిగతా స్టార్ హీరోల భార్యలు లాగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదు.

ఎప్పుడో పెళ్లయిన కొత్తలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఈ అమ్మడు ఎన్టీఆర్ కు సంబంధించిన ఏ ఆడియో ఫంక్షన్ లో కనిపించలేదు. ఆ తర్వాత ఈ అమ్మడు పేరు అంతగా ఎక్కడా వినిపించేది కూడా కాదు.

మొత్తానికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఫంక్షన్లకు, మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. ఇలా దూరంగా ఉండడానికి కారణం ఎన్టీఆర్ ఏ రోజు కూడా స్పందించలేదు. ఇదంతా పక్కనపడితే.. తాజాగా లక్ష్మీ ప్రణతికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో ప్రణతి సాంప్రదాయమైన చీర కట్టుకొని ఒంటినిండా నగలు ధరించుకుంది. ఇక ఇంత అందమైన ఫోటో చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఎన్టీఆర్ అభిమానులు అచ్చం లక్ష్మీదేవిలా ఉందంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ప్రణతి కి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా ఆ ఫోటో వైపు ఒక లుక్ వేయండి. ఇక ఎన్టీఆర్ రాబోయే సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ 30 అనే ప్రాజెక్టుతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు.

1

2

3

4

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -