Kajal: తండ్రి వయస్సున్న హీరోతో కాజల్ డేటింగ్.. ఇంతకు మించిన దరిద్రం ఉంటుందా?

Kajal: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట లక్ష్మీ కళ్యాణం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. టాలీవుడ్ లో మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ దంపతులకు ఒక బాబు కూడా జన్మించాడు. ప్రస్తుతం కాజల్ ఒకవైపు కొడుకు తన కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే భరతవైపు హీరోయిన్ గా రాణిస్తోంది. పెళ్లి తర్వాత కొంచెం గ్యాప్ కూడా ఇవ్వకుండానే ప్రెగ్నెంట్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకు పోతోంది. కాజల్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు మూడు ప్రాజెక్టుల్లో కాజల్ నటిస్తోంది. అన్నీ భారీ ప్రాజెక్టులే. అందులో యువరత్న బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే శంక‌ర్‌, విశ్వనటుడు క‌మ‌ల్ హాస‌న్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఇండియ‌న్ 2 కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

 

అలాగే కెరీర్లో మొదటి సారిగా ఫుల్ టైం స‌త్య‌భామ‌ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ వేదిక‌పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ హీరోల‌తో డేట్ కి వెళ్లాల్సి వ‌స్తే ఎవ‌రితో వెళ్తారు? అనే ప్ర‌శ్నకు కాజల్ వెంటనే అక్కినేని నాగార్జున‌తో డేట్ కి వెళ్తానని షాకింగ్ సమాధానమిచ్చింది. దీంతో కొందరు కాజల్ ను తిట్టిపోస్తున్నారు. టాలీవుడ్ లో ఇంతమంది యంగ్ హీరోలు ఉండగా తండ్రి వ‌య‌సున్న హీరోతో డేట్ కి వెళ్తావా నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ ఒక రేంజ్ లో మండి పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -