Kajal: పెళ్లై పిల్లలున్నా ఆ అందాలను ప్రదర్శిస్తున్న కాజల్.. ఏమైందంటే?

Kajal: వెండితెర చందమామగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి కాజల్ అగర్వాల్. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో భాషతో సంబంధం లేకుండా ఎంతో బిజీగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా చలామణి అయినటువంటి కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇక కాజల్ అగర్వాల్ చాలా ట్రెడిషనల్ గా పలు సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా పాత్రలు డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి కూడా కాజల్ వెనకాడలేదు. ఇలా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ కూడా ఈమె సినిమాలలో నటించారు. ఇక పెళ్లయిన తర్వాత కూడా గ్లామర్ విషయంలో కాజల్ కాస్త డోస్ పెంచిందని చెప్పాలి. పెళ్లయి ఒక బిడ్డకు తల్లిగా మారిన తర్వాత కాజల్ శరీర ఫిట్నెస్ పై దృష్టి పెంచి ముందు కన్నా ఇప్పుడే చాలా హాట్ గా తయారయ్యారని చెప్పాలి.

 

ఈ క్రమంలోనే భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ మునపటిలా ఈమె ఎంతో స్లిమ్ గా తన అందచందాలతో అందరిని ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇక తాజాగా ఈమె సినిమాల కోసం భారీ స్థాయిలో ఫోటోషూట్ నిర్వహించారు. అయితే ఈ ఫోటోషూట్లలో భాగంగా తన గ్లామర్ డోస్ పెంచేయడమే కాకుండా బ్రా లేకుండా ఎద అందాలను ఎరగా వేస్తూ పెద్ద ఎత్తున ఫోటోలకు హాట్ ఫోజులు ఇచ్చారు. కోటు ధరించి ఎద అందాలను కనిపించి కనిపించని విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

 

మత్తు కళ్ళతో కసిగా అందాలను ఆరబోసినటువంటి కాజల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఏంటి ఇక్కడ మన చందమామేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లయి బాబు పుట్టిన కూడా కాజల్ అందం ఏ మాత్రం తగ్గలేదని ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్ ఇండియన్2 సినిమాతోపాటు భగవంత్ కేసరి సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -