Bhagavanth Kesari Collections: భగవంత్ కేసరి 9 రోజుల కలెక్షన్ల లెక్కలు ఇవే.. బాలయ్య మూవీ బ్రేక్ ఈవెన్ అయిందిగా!

Bhagavanth Kesari Collections: టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. ఇకపోతే బాలయ్య బాబు తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ ని కొట్టాడు బాలయ్య బాబు. కాగా ఇందులో బాలయ్య బాబు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

భగవంత్ కేసరి 9 రోజుల లెక్కల విషయానికి వస్తే..

నైజాం  15.22 cr
యూఏ 5.17 cr
సిడెడ్ 12.06 cr
నెల్లూరు 2.07 cr
ఈస్ట్ 2.79 cr
వెస్ట్ 2.44 cr
కృష్ణా 3.01 cr
గుంటూరు 5.36 cr

ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా 119.51కోట్లు రాబట్టింది. ఇప్పటికీ ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతూనే ఉంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -