Allu Sneha Reddy: స్నేహ రెడ్డి న్యూ లుక్ పై హాట్ కామెంట్ చేసిన కళ్యాణ్ దేవ్!

Allu Sneha Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ఆయన భార్య స్నేహ రెడ్డికి సైతం అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈమె హీరోయిన్ కాకపోయినప్పటికీ హీరోయిన్ కి మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన క్యూట్ గ్లామర్స్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.

ఇక అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా తన పిల్లలకు సంబంధించిన ఎన్నో క్యూట్ ఫొటోస్ వీడియోస్ ని షేర్ చేయడమే కాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడంతో ఈమెకు సోషల్ మీడియాలో ఏకంగా హీరోయిన్ కి మించి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.

గత కొద్ది రోజుల క్రితం వరకు బ్లాక్ డ్రెస్ లో ఏంజెల్లా మెరిసిపోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రముఖ డిజైనింగ్‌ శారీలో స్టన్నింగ్‌ లుక్‌లో కనిపించారు. సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ స్నేహకు స్టైలింగ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఈ డిజైనర్ శారీలో దిగిన ఫోటోలను స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేయడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోపై ఎంతోమంది అభిమానులు లైక్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా స్నేహ రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోపై మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన స్నేహారెడ్డి ఫోటో ని చూసిన అనంతరం హాట్ అంటూ ఫైర్ ఉన్న ఎమోజిని షేర్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా నిత్యం ఇలా క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ ఈమె పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేయడమే కాకుండా రోజురోజుకు విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -