Keerthy Suresh: కీర్తి సురేష్ ఇంత మొండిదా.. ఆ వ్యక్తి కోసం అలా చేస్తుందా?

Keerthy Suresh: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాతో మహానటి గా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

 

కాగా కీర్తి సురేష్ ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. అయితే ఇది వరకు కీర్తి సురేష్ బోల్డ్ పాత్రలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కానీ సర్కారీ వారి పాట సినిమా తర్వాత బోల్డ్ లుక్స్ లో నటించడానికి కనిపించడానికి ఒకే అంటోంది కీర్తి సురేష్. ఒక్కటి మాత్రం చేయను అంటుంది. అదే లిప్ లాక్. తన భర్తతో తప్పిస్తే వేరే ఏ హీరోతోనో ఎవరితోనూ అలా చేయనే చేయనని అది ఏ సినిమాలో అయినా ఎంత క్యారెక్టర్ డిమాండ్ చేసినా అని తెలిపింది.

కాగా ఇటీవల కోలీవుడ్లో స్టార్ట్ డైరెక్టర్ కథ డిమాండ్ చేయడంతో కీర్తి సురేష్ ను లిప్ లాక్ సీన్స్ లో నటించమని అడిగారట. కానీ కీర్తి మాత్రం లిప్ లాక్ ఇవ్వను అంటూ తెగేసి చెప్పిందట. ఇకపోతే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కీర్తి సురేష్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కీర్తి సురేష్ అంటే అది కదా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సురేష్ ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -