Kumari Aunty: కుమారి ఆంటీ బిగ్ బాస్ షోలోకి వెళ్తారా.. ఏమైందంటే?

Kumari Aunty: ఒకప్పుడు కుమారి ఆంటీ అంటే ఎవరికీ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు కుమారి ఆంటీ అంటే అందరికీ తెలుసు ఒక్క మీమ్ తో ఫేమస్ అయిపోయింది కుమారి అంటీ. అయితే ఇప్పుడు ఈ ఆంటీ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే త్వరలోనే బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ ప్రారంభం కాబోతుంది.

 

అందులో కుమారి ఆంటీ ఎంట్రీ ఉంటుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అనేది మాత్రం ఇంకా తెలియటం లేదు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే కుమారి ఆంటీ బిజినెస్ విషయానికి వస్తే తనకి నెలకి 18 లక్షలు లాభం వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై కుమారి ఆంటీ స్పందిస్తూ రోజుకి 10000 రూపాయలు మిగులుతాయని.

ఆ డబ్బులలో కొంత మొత్తం వర్కర్స్ కు ఇచ్చిన తరువాత నాకు కేవలం 5000 రూపాయలు మిగులుతాయి అని ఆమె చెప్తున్నారు. తాను లాభాని కంటే క్వాలిటీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు అని చెప్పకు వచ్చింది. సోషల్ మీడియా క్రేజ్ వలన ఆమెకు బిజినెస్ మరింత పెరిగింది.

 

గతంలో రోజుకి 300 ప్లేట్లు అమ్మితే ఇప్పుడు ఏకంగా 500 ప్లేట్ల వరకు అమ్ముతుంది. ఈవిడకి ఇంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం ఒక వీడియో బాగా వైరల్ కావటమే ఆ వీడియోలో మీది 1000 బిల్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ చెప్పింది ఆ వీడియో కాస్త చేతిలో పడటం వాళ్ళు దానిని వైరల్ చేయటం చేశారు ఆ తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది ఆవిడ ఆ బిల్లు వేసింది మొత్తం ఆరుగురు తినడానికి అనే క్లారిటీ ఇచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -