Jr NTR- Pranathi: ఆ విషయంలో ఎన్టీఆర్ ను మించిపోయిన లక్ష్మీ ప్రణతి.. అసలేమైందంటే?

Jr NTR- Pranathi: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఇలా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ స్టైల్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గరు. అయితే ఎన్టీఆర్ భార్య ప్రణతి ముందు మాత్రం ఎన్టీఆర్ ఫ్యాషన్ విషయంలో కాస్త వెనుక బడ్డారని తెలుస్తోంది. లక్ష్మీ ప్రణతి ఎంతో స్టైలిష్ లుక్ లో ఉంటారని ఈ విషయంలో ఎన్టీఆర్ కన్నా ప్రణతి ఫుల్ అప్డేట్ లో ఉన్నారంటూ అభిమానులు భావిస్తున్నారు.

సాధారణంగా ప్రణతి సినిమాలకు సంబంధించిన ఏ విషయాల గురించి ఇన్వాల్వ్ కారు అలాగే తను ఒక మీడియా సంస్థ అధినేత కుమార్తె అయినప్పటికీ మీడియా రంగంలో కూడా పనిచేయలేదు.ఒక గృహిణిగా ఇంటికే పరిమితమై తన కుమారుల బాగోగులను చూసుకుంటున్న ప్రణతి ఎక్కువగా బయట కూడా కనిపించరు.

ఇక ఈమె ఏదైనా ఫంక్షన్ల నిమిత్తం లేదా హాలిడే వెకేషన్ లో సమయంలో మాత్రమే బయట కనబడతారు. అలాంటి సమయంలో ప్రణతి ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రణతి కలిసి ఉన్న ఫోటోలను చూసిన ఎంతోమంది నెటిజన్లు ఈమె లుక్ విషయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తుంటారు.ఇకపోతే ప్రణతి సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటారు కానీ అభిమానులు మాత్రం నిర్మాతగా మారి భవిష్యత్తులో అయినా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -