Mega Family: పాప పుట్టడం విషయంలో ఫీలవుతున్న మెగా మెంబర్.. ఏమైందంటే?

Mega Family: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా రామ్ చరణ్, ఉపాసనల పేర్లే వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ జంట గురించి వార్తలు వినిపించడంతో ఎక్కడ చూసినా కూడా వీరి గురించి చర్చించుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్ కూతురు మెగా ప్రిన్సెస్ కి క్లీం కార అనే పేరును పెట్టిన విషయం తెలిసిందే. ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. మెగా ప్రిన్సెస్ పేరుని స్టైలిష్ గా కాకుండా చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా శక్తి స్వరూపమైన పేరును పెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

అయితే మెగా ప్రిన్సెస్ ఏంటో తన జన్మించిందో కానీ ఆ క్షణం నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది హాష్ ట్యాగ్ మెగా లిటిల్ ప్రిన్సెస్. ఇప్పటికీ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో నే ట్రెండ్ అవుతున్న ఈ మెగాలిటిల్ ప్రిన్సెస్ కి క్లీం కార అంటూ పేరును పెట్టారు మెగా ఫ్యామిలీ. అయితే సోషల్ మీడియాలో ఈ పేరుని పలు రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకేం పేర్లు దొరకలేదా ?అంటూ నానా విధాలుగా మాట్లాడుతున్నారు. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూతురు పుట్టడం తన ఇంట్లోని ఒక వ్యక్తికి ఇష్టం లేదు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 

గతంలో ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి కూతురు సుస్మిత మాట్లాడుతూ.. మా ఇంట్లో ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. చరణ్ కి కొడుకు పుడితే బాగుంటుంది అని చెప్పకొచ్చింది. ఇదే మాటలను ట్రోల్ చేస్తూ మెగా డాటర్ సుష్మితకి చెర్రీ డాటర్ అంటే ఇష్టం లేదన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -