Tamannaah: అందాల ప్రదర్శనలో హద్దులు లేవని చెబుతున్న మిల్కీ బ్యూటీ.. ఏమైందంటే?

Tamannaah: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా వెబ్ సిరీస్ అని సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా పలు సినిమాలలో నటిస్తోంది తమన్నా. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ఊపుతో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇటీవలె ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్నావా భోళా శంకర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగె స్టార్ హీరో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది ఈ మిల్కీ బ్యూటీ. ఇది ఇలా ఉంటే తమన్నా తాజాగా జీ కర్దే అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ నెల 15 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్న జీ కర్దే ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.

 

ఫుల్ గా బూతులు వాడేశారు. కొంతం ఘాటుగానే అనిపించే బెడ్ రూమ్ సీన్స్ లో తమన్నాను నటింపజేశారు. ప్రేమ స్నేహం బంధం ఈ మూడు అంశాల చుట్టూ హై ప్రొఫైల్ రిచ్ ఫ్యామిలీస్ లో జరిగే సంఘటనల ఆధారంగా అరుణిమ శర్మ దీన్ని రూపొందించారు. ఏడుగురు స్కూల్ ఫ్రెండ్స్ తమ వయసు ముపై దాటేసి ఒక పెళ్లి వేడుక కోసం కలుసుకున్నాక జరిగే పరిణామాల బ్యాక్ డ్రాప్ లో జీ కర్దే సాగుతుంది. అయితే అందాల ప్రదర్శనలో తనకు హద్దులు లేవని చెబుతోంది తమన్నా.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -