Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజవుతున్న సినిమాలివే!

Movies: 2022 సంవత్సరం చివరికి వచ్చేసింది. ఇంకా కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం మొదలు కాబోతోంది. ఈ తరుణంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఇంకా రిలీజ్ కి నోచుకోని ఎన్నో సినిమాలు కనీసం సంవత్సరం ఎండింగ్ లోపైన రిలీజ్ అవ్వాలి అని ఎదురుచూస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15కు పైగానే మూవీస్ రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. మరి ఆ జాబితాలో ఉన్న సినిమాలు ఏమిటో చూద్దామా

పంచతంత్రం :

బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, రాహుల్ విజయ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం డిసెంబర్ నెల 9వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ను హర్ష పులిపాక డైరెక్ట్ చేయగా ,ప్రశాంత్ విహారి సంగీతం సమకూర్చాడు.

గుర్తుందా శీతాకాలం:

సత్యదేవ తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన గుర్తుందా శీతాకాలం చిత్రం కూడా డిసెంబర్ 9న రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.

ముఖచిత్రం:

విలక్షణ నటుడు విశ్వక్ సేన్ సరికొత్త మూవీ ముఖచిత్రం డిసెంబర్ 9న థియేటర్స్ లో లాంచ్ అవుతుంది.

ప్రేమదేశం:

శ్రీకాంత్ సిద్ధం డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రేమదేశం మూవీ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.మధుబాల, మేగ్ ఆకాశ్ , త్రిగుణ్ , కమల్ తేజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

 

చెప్పాలని ఉంది:

చెప్పాలని ఉంది మూవీ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యష్ పూరి, సునీల్, తనికెళ్ల భరణి ఈ మూవీ లో మెయిన్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు.

లెహరాయి:

రంజిత్, సౌమ్య , రావు రమేష్, నరేష్ తదితరులు నటించిన లెహరాయి చిత్రం ఈనెల 9న రిలీజ్ కు రెడీగా ఉంది.

నమస్తే సేట్ జీ

సాయి కృష్ణ, స్వప్న చౌదరి, చింతల శ్రీనివాస్ తదితరులు నటించిన నమస్తే సేట్ జీ చిత్రం డిసెంబర్ 9న రిలీజ్ కానుంది.

రాజయోగం

సాయి రొనక్ , అంకిత సాహ నటించిన రాజయోగం మూవీ కూడా ఈనెల 9న రిలీజ్ అవుతుంది.

డేంజరస్

రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన డేంజరస్ మూవీ కూడా డిసెంబర్ 9 న రిలీజ్ కాబోతోంది

విజయానంద్

వి రవి చంద్రన్, నిహాల్ రాజ్ పుత్ నటించిన విజయానంద్ మూవీ కూడా ఈ మంత్ 9 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -