Mrunal Thakur: అర్థనగ్న ప్రదర్శనలో వెండితెర సీతమ్మ.. వైరల్ అవుతున్న ఫోటో!

Mrunal Thakur: హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్ మలయాళ నటుడు అయినప్పటికీ ఈయన మొదటిసారిగా పూర్తిస్థాయి తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే మృనాల్ ఠాకూర్ జెర్సీ హిందీ రీమేక్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసినప్పటికీ ఈమెకు కూడా తెలుగులో ఇది మొదటి సినిమా నే చెప్పాలి.

ఇక ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో నటి మృణాల్ చీర కట్టులో ఎంతో సాంప్రదాయబద్ధంగా నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఈమెను మృనాల్ అనే పేరు కంటే సీతామహాలక్ష్మి అనే పేరుతోనే అభిమానులు గుర్తుపెట్టుకునేలా ఈ సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించారు.ఇక ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా మంచి హిట్ కావడంతో వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈమె సెమి న్యూడ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి సీతారామం సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించిన సీతామహాలక్ష్మినేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతున్నారు.ఇలా ఈమె అర్థనగ్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నెటిజన్ లు ఈ ఫోటో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇలా ఈ ఫోటో వైరల్ కావడంతో కొందరు ఈ ఫోటో ప్రస్తుత ఫోటో కాదని, కెరియర్ మొదట్లో తీసుకున్న ఫోటో అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ఫోటో ఇప్పటిదే అంటూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన అభిమానులు ఒక్క సినిమా హిట్ అయితేనే మరి ఇంత బరితెగించాలా అంటూ పెద్ద ఎత్తున ఈమెపై నెగటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సీతమ్మ కేవలం సినిమాలో మాత్రమే సీతగా కనిపించారని బయట మాత్రం ఎంతో బోల్డుగా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -