Heroine: నాగచైతన్య ముద్దు పెట్టి అలా చేశాడు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్!

Heroine: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల కాలంలో నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో మారి మోగిపోతోంది. తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉన్నారు నాగ చైతన్య. ఎక్కువగా శోభిత విషయంలో వార్తలో నిలుస్తున్నారు. ఇది ఇలాంటి తాజాగా మరోసారి అక్కినేని నాగచైతన్య పేరు మారి మోగిపోతోంది.

అందుకు గల కారణం కూడా లేకపోలేదు. ఒక హీరోయిన్ చైతన్య పై చేసిన కామెంట్స్ తో మరోసారి చై పేరు వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు దక్ష నగర్కర్. ఈమె హోరాహోరీ హుషారు వంటి సినిమాలలో రచించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఊహించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. నాగచైతన్య నాగార్జున ఇద్దరు కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసిన విషయం తెలిసిందే. ఇక బంగార్రాజు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో నాగచైతన్య దక్ష మధ్య జరిగిన ఒక క్యూట్ వీడియో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇద్దరు ఎంతో క్యూట్గా సైగలు చేసుకోవడంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటే కూడా వార్తలు వినిపించాయి.

 

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దక్ష నగర్కర్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ నాగచైతన్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. చైతూ చాలా స్వీట్ పర్సన్.. చై లాంటి అబ్బాయిని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.. అమ్మాయిలందరికీ క్రష్ అని చెప్పవచ్చు.. చాలా కేరింగ్ గా చూసుకుంటాడు.. అమ్మాయిలను చాలా గౌరవిస్తాడు.. బంగార్రాజు సినిమా షూటింగ్ సమయంలో నన్ను హగ్ చేసుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు అని చెప్పుకొచ్చింది దక్ష నగర్కర్. ఆ సన్నీ వేషాన్ని చిత్రీకరించిన తర్వాత నాకు స్వారీ చెప్పాడు అంత స్వీట్ అబ్బాయి నాగచైతన్య అని తెలిపింది హీరోయిన్ దక్ష నగర్కర్.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -