Naresh-Pavitra Lokesh: నరేష్ కు పవిత్ర పెట్టిన కండీషన్లు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Naresh-Pavitra Lokesh: మలయాళ ఇండస్ట్రీ నుండి తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టి, ఇప్పుడు నరేష్ తో రిలేషన్ కారణంగా వార్తల్లో నిలినిచన నటి పవిత్రా లోకేష్. తెలుగులో చాలా సినిమాల్లో హీరో తల్లిగా, హీరోయిన్ తల్లిగా, అత్తగా, కోడలిగా చాలా క్యారెక్టర్లు వేసిన పవిత్రా లోకేష్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో సహజంగా నటిస్తుందని పవిత్రా లోకేష్ కు పేరుంది.

 

పవిత్రా లోకేష్ కు సినిమా ద్వారా వచ్చిన పాపులారిటీ కన్నా నరేష్ తో రిలేషన్ వల్ల వచ్చిన పాపులారిటీనే ఎక్కువ అని చెప్పాలి. నరేష్ తో రిలేషన్ షిప్ లో ఉండటం, దీనిపై నరేష్ భార్య వీరిద్దరిని మైసూర్ లోని ఓ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, నరేష్ ను చెప్పుతో కొట్టడం జరిగింది. ఈ దెబ్బతో పవిత్రా లోకేష్ పేరు మారుమోగిపోయింది.

 

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మరణించగా.. అంతిమ సంస్కారాల సమయంలో నరేష్, పవిత్రా లోకేష్ చేసిన హడావిడి మీద సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పవిత్రా లోకేష్ అతిగా ప్రవర్తించిందని, చావు దగ్గర ఎలా నడుచుకోవాలో కనీస ఇంగిత జ్ఞానం కూడా ఆమెకు లేదని అందరూ మండిపడుతున్నారు.

 

నరేష్ తో కలిసి ఉంటున్న పవిత్రా లోకేష్ నరేష్ కు పెట్టిన కండీషన్ల గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఘట్టమనేని కోడలిగా మహేష్ బాబు భార్య నమ్రతకు ఎలాంటి గౌరవ, మర్యాదలు దక్కుతున్నాయో తనకు కూడా అలాంటి గౌరవ, మర్యాదలు కావాలని అంటోందట. అలాగే మహేష్ బాబు తనను వదిన అని పిలవాలని కూడా ఆమె కోరుకుంటోందట. దీనిపై ఇండస్ట్రీలో జనాలు మండిపడుతున్నారు. మహేష్ కోసం నమ్రత తన కెరీర్ ను త్యాగం చేసిందని అంతేకానీ డబ్బుల కోసం రిలేషన్ మెయింటెన్ చేసే నీలాంటి క్యారెక్టర్ అంటూ పవిత్రా లోకేష్ ను ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -