Samantha: సమంత నువ్వు సినిమాలు మానేయ్.. ఖుషి మూవీ చూసి నెటిజన్ కామెంట్స్ ఇవే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండ సమంత నటించిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా చూసినటువంటి కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు సమంత పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సమంత విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాలో సమంత నటన ఏ మాత్రం బాగా లేదని తెలిపారు.

సమంత ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి సినిమాలలో లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తూ సమాజానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. మీరు ఇలాంటి ఒక చెత్త సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా పేరు పెట్టుకొని సినిమాని నాశనం చేశారు. దయచేసి ఇకపై ఇలాంటి సినిమాలు చేయొద్దు అంటూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.

ముఖ్యంగా సమంత సినిమాలు చేయకపోవడం మంచిది ఇలాగే సినిమాలు మానేసి నీ పని నువ్వు చేసుకో కానీ సినిమాలు మాత్రం చేసి నువ్వు అబ్బాయిల జీవితాలతో ఆడుకోవద్దు అంటూ కామెంట్స్ చేశారు. నిన్ను ఫాలో అవుతూ ఎంతో మంది అమ్మాయిలు మాలాంటి అబ్బాయిల జీవితాలతో ఆడుకోవడానికి సిద్ధమవుతారు. దయచేసి నువ్వు ఇలాంటి సినిమాలు చేయొద్దు అంటూ మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ఖుషి పేరును పెట్టుకుని ఈ సినిమా పరమ చెత్తగా చేశారని 15 నిమిషాలు మినహా ఈ సినిమా ఏ మాత్రం బాగలేదని తెలిపారు. ఇక సెకండ్ ఆఫ్ మొత్తం పరమ చెత్తగా సినిమా చేశారంటూ నేటిజన్స్ ఈ సినిమాపై కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -